Recent Posts

రేవంత్ రాజీనామా.. చంద్రబాబుకు అమిత్ షా ఫోన్..

కొన్ని గంటల కిందటే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన రేవంత్‌ రెడ్డి…కొడంగల్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో  టీడీపీకి రేవంత్ రెడ్డి రాజీనామా చేయడంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వెంటనే స్పందించారు. మిత్రపక్ష అధినేత అయిన చంద్రబాబు నాయుడికి వెంటనే ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. రేవంత్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ నుంచి బయటికి వెళ్లకుండా చూడాలని, కాంగ్రెస్‌లో చేరకుండా అన్ని …

Read More »

ఎమ్మెల్యే పదవికి రేవంత్‌ రెడ్డి రాజీనామా

తెలుగుదేశం పార్టీ కి రాజీనామా చేసిన రేవంత్‌ రెడ్డి.. కొడంగల్‌ నియోజకవర్గ  ఎమ్మెల్యే పదవిని కూడా వదులుకున్నారు. పార్టీ మారే విషయంలో మొదటి నుంచీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోన్న రేవంత్‌ తన రాజీనామాపైనా విమర్శలు లేకుండా చూసుకోవాలని ఈ నిర్ణయం తీసుకున్నారు.  స్పీకర్‌ ఫార్మాట్‌లో రిజిగ్నేషన్‌ను పంపారు. మొదట సొంత నియోజకవర్గం కొడంగల్‌ వెళతారని, అక్కడి కార్యకర్తలు, అనుచరులతో సమావేశం నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే పదవికి రాజీనామా ప్రకటిస్తారని వార్తలు వచ్చినా, వాటికి …

Read More »

టీడీపీ చాప్ట‌ర్ క్లోజ్ అయిన‌ట్టేనా..?

ఏపీ అధికార ప‌క్షం టీడీపీ తెలంగాణ‌లో చేతులెత్తేసినట్లేన‌ని అక్క‌డ టీడీపీ దాదాపుగా లేన‌ట్లేన‌ని చెప్పుకోవాలి. టీడీపీ నుంచి ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి వెళ్లిపోవడం ఆ పార్టీకి గట్టి దెబ్బే. రేవంత్ లాంటి ఫైర్ ఉన్న నేతలు తెలంగాణ టీడీపీలో కనుచూపు మేరలో కనపడటం లేదు. వాస్తవానికి రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పూర్తిగా ఏపీ పైనే దృష్టి పెట్టారు. అక్కడ ప్రతిపక్షం వైసీపీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat