Recent Posts

మంత్రి నారాయణపై…..శ్రీ చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ సంచలన ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణపై చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ సుష్మ చౌదరి సంచలన ఆరోపణలు చేశారు. నారాయణ, చైతన్య విద్యాసంస్థల మధ్య సుదీర్ఘకాలంగా వృత్తిపరమైన పోటీ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. నారాయణ మంత్రి కాకముందు ఈ రెండు సంస్థలు వీలినమైన నేపథ్యంలో వీటిని చైతన్య, నారాయణసంస్థలుగా పిలిచేవారు. తాజాగా నారాయణ విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలకు పాల్పడుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేగుతోంది. ఈ క్రమంలో చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ …

Read More »

నగ్నచిత్రాల కేసులో తెలంగాణ తెలుగుదేశం మరో సీనియర్ నేత

తన నగ్నచిత్రాలను విడుదల చేస్తానని అంటూ తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు బెదిరిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసి వార్తల్లోకి వచ్చిన సుజాతా రామకృష్ణన్ మరో తెలుగుదేశం నేతపై కూడా ఆసక్తికరమైన ఆరోపణలు చేసింది. నామా నాగేశ్వరరావు అనేక మంది ఆడవాళ్ల జీవితాలతో ఆడుకుంటున్నారని, వాళ్లను లైంగికంగా వేధించి.. వారిపై బ్లాక్ మెయిలర్ల ముద్రను వేస్తున్నారని సుజాత అంటున్నారు. ఆయన చేతుల్లో అనేక మంది బలైపోతున్నారని.. అందుకే తను …

Read More »

జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లకు మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం..!

గ్రేటర్  హైదరాబాద్ నగర టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ల తో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్  బేగంపేటలోని హరితప్లాజాలో సమావేశమయ్యారు. నగరాభివృద్ధిలో మరింత చురుకైన భాగస్వామ్యం తీసుకోవాల్సిందిగా కార్పోరేటర్లకు మంత్రి దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి హైదరాబాద్ నగర అభివృద్ధిపైన ప్రత్యేకమైన విజన్ ఉందని, ఈ దిశగా జిహెచ్ఎంసిని బలోపేతం చేసేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నగర పరిధిలో ప్రభుత్వం చేపట్టిన పలు ప్రాజెక్టులు, సంక్షేమ కార్యక్రమాలను మంత్రి కార్పోరేటర్లకు సుదీర్ఘంగా వివరించారు. ఈ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat