Recent Posts

టీడీపీ, కాంగ్రెస్ పార్టీ మంత్రుల కుమారులు నటి ప్రత్యూషను మూడుసార్లు రేప్..

సినీ నటి ప్రత్యూషది ఆత్మహత్య కాదని హత్యేనని.. తన బిడ్డపై మూడుసార్లు అత్యాచారం జరిగిందని.. చివరికి చంపేయాలని నోట్లో విషం పోశారని ప్రత్యూష తల్లి ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రత్యూషపై మూడుసార్లు అత్యాచారానికి పాల్పడిన వారిలో టీడీపీ, కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల కుమారులు వున్నారని.. సిద్ధార్థ్ రెడ్డిపై మాత్రం కేసు నమోదైందని తెలిపారు. ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని సిద్ధార్థ్ మోసం చేశాడని.. అతనెలా ప్రత్యూషపై ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డాడని …

Read More »

నా పోరాటం అంతా ఆయనపైనే.. రేవంత్ సంచలనం..!

తెలంగాణ రాష్ట్రంలో టీడీపీలో వేగంగా చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి స్పందించారు. దీనిపై అయన మాట్లాడుతూ, తన పోరాటం సీఎం కేసీఆర్ పైనేనని అన్నారు.టీడీపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలన్నీ కేసీఆర్ నెత్తిన పాలుపోసేలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. టీడీపీలో అంతర్గత గొడవలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. పార్టీని చంద్రబాబు సరిదిద్దుకోలేని విధంగా చేసేందుకు తాపత్రయపడుతున్నారని ఆయన …

Read More »

టీడీపీ కార్యాలయాన్ని ఖాళీ చేసి..తాళం వేసుకెళ్లిన రేవంత్ రెడ్డి..!

తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి వివాదం మరింతగా ముదిరింది.గడచిన ఏడాదిన్నరగా హైదరాబాద్ అసెంబ్లీలో ఉన్న తెలుగుదేశం పార్టీ చాంబర్ ను రేవంత్ రెడ్డిఈ రోజు  ఖాళీ చేశారు.  అసెంబ్లీ కార్యాలయానికి వచ్చిన రేవంత్ అనుచరులు, అక్కడి కంప్యూటర్లు, విలువైన ఫైళ్లను తీసుకేల్లారు . ఆపై ఆ గదికి తాళం వేసి తాళం చెవులు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat