Recent Posts

ఇంట్లోని ఆడవాళ్లను బయటకు లాగుతారా?: కేశినేని చిన్ని

టీడీపీ ఎంపీ కేశినేని నాని.. అతడి సోదరుడు కేశినేని శివనాథ్‌ (చిన్ని) మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఇంతకాలం నివురుగప్పిన నిప్పులా ఉన్న విబేధాలు.. ఎంపీ కారుకు వాడే నకిలీ స్టిక్కర్‌ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బహిర్గతమయ్యాయి. నకిలీ స్టిక్కర్‌తో ‘టీఎస్‌07హెచ్‌ డబ్ల్యూ7777’ నంబరు గల కారు విజయవాడ, హైదరాబాద్‌లో తిరుగుతోందంటూ కేశినేని నాని పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ కారు నాని సోదరుడు చిన్ని …

Read More »

మరోసారి ఇలాంటివి జరగొద్దు.. పంజాగుట్ట పీఎస్‌కు ఆర్జీవీ

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ పోలీసులను ఆశ్రయించారు. సినీ నిర్మాత శేఖర్‌రాజుపై పంజాగుట్ట పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. తప్పుడు కేసుతో కోర్టును తప్పుదోవ పట్టించారని.. కోర్టు ఆదేశాలతో ‘లడ్కీ: ఎంటర్‌ ది గర్ల్‌ డ్రాగన్‌ ’ సినిమాను నిలుపుదల చేశారని చెప్పారు. నిర్మాత శేఖర్‌రాజుకు తాను ఇవ్వాల్సిందేమీ లేదని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీసులను వర్మ కోరారు. ఆయనే తనకు డబ్బు ఇవ్వాలని చెప్పారు. మరోసారి ఇలాంటి ఘటనలు …

Read More »

చిరంజీవిపై కామెంట్స్‌.. నారాయణ పశ్చాత్తాపం

ప్రముఖ నటుడు చిరంజీవిపై ఇటీవల చేసిన వ్యాఖ్యలపై సీపీఐ నేత నారాయణ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తాను చేసిన కామెంట్స్‌ చిరంజీవి అభిమానులు, కాపు మహానాడు నేతల్లో కొందరికి ఆవేశం, కొందరికి బాధ కలిగాయని.. వారి బాధను తాను అర్థం చేసుకోగలనని చెప్పారు. విజయవాడలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నారాయణ మాట్లాడారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమని.. అవి లేకుండా రాజకీయాలు ఉండవన్నారు. రాజకీయ భాషను మించి చిరంజీవి గురించి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat