Recent Posts

ఆప్షన్‌ ఏ, బీ, సీ, డీ..! ఇలాంటి ప్రధానిని మీరేమంటారు..!

దేశంలో ద్రవ్యోల్భణాన్ని, చొరబాటుదారులను నియంత్రించలేని ప్రధానమంత్రిని ఏమని పిలుస్తారని అన్నారు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌, మంత్రి కేటీఆర్. పీఎం మోదీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. చైనా అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో రెండో గ్రామాన్ని ఏర్పాటు చేసుకుంది. ఈ విషయాన్ని తెలుపుతూ శాటిలైట్‌ పొటోలతో నేషనల్‌ మీడియా ప్రచురించిన స్టోరీస్‌ను కేటీఆర్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఇటువంటి ప్రధానిని ఏమని పిలుస్తారంటూ (ఏ) 56 (బి) విశ్వగురు (సి) అచ్చేదిన్‌ …

Read More »

వామ్మో.. నుపుర్‌ శర్మను చంపేందుకు పాకిస్థాన్‌ నుంచి వచ్చేశాడు!

మహమ్మద్‌ ప్రవక్తపై కాంట్రవర్సియల్‌ కామెంట్స్‌ చేసిన బీజేపీ మాజీ మహిళా నేత నుపుర్‌ శర్మను చంపేందుకు ఓ వ్యక్తి ఏకంగా పాకిస్థాన్‌ వచ్చేశాడు. పాకిస్థాన్‌లోని మండీ బహుద్దీన్‌ పట్టణానికి చెందిన రిజ్వాన్‌ అష్రఫ్‌ అనే వ్యక్తి రాజస్థాన్‌ సరిహద్దు నుంచి దేశంలోకి అక్రమంగా ప్రవేశించాడు. అక్కడ పెట్రోలింగ్‌ చేస్తున్న బీఎస్‌ఎఫ్‌ సిబ్బందికి అతడు పట్టుబడంతో వారు విచారించారు. నిందితుడి వద్ద 11 అంగుళాల కత్తి ఉన్నట్లు గుర్తించారు. నుపుర్‌ శర్మను …

Read More »

పువ్వాడ అజయ్‌ వ్యాఖ్యలపై బొత్స కౌంటర్‌

పోలవరం ప్రాజెక్టు, విలీన మండలాలపై తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఘాటుగా స్పందించారు. డిజైన్ల ప్రకారమే పోలవరం నిర్మాణం జరుగుతోందని.. సీడబ్ల్యూసీ అనుమతి లేకుండా ఏమీ చేయడం లేదు కదా? అని ఆయన వ్యాఖ్యానించారు. పువ్వాడ అజయ్‌ వ్యాఖ్యలను బొత్స దృష్టికి మీడియా ప్రతినిధులు తీసుకెళ్లగా ఆయన స్పందించారు. మాట్లాడే వ్యక్తులు బాధ్యతగా మాట్లాడాలన్నారు. సాంకేతికంగా ఇబ్బందులుంటే దాన్ని ఎలా పరిష్కరించాలనేదానిపై …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat