Recent Posts

పదునెక్కుతున్న బాణం..!!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరుస బహిరంగ సభలతో యువనేత, రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రజాక్షేత్రంలో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ బస్సు యాత్రకు దీటుగా సాగుతున్న ‘జనహిత ప్రగతి సభ’ల్లో ఆయన ప్రసంగాలకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోంది. ఇటు ప్రభుత్వం చేసిన పనులను వివరిస్తూ, అటు ప్రతిపక్షాలపై విరుచుకుపడుతూ మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తున్న తీరు పెద్ద సంఖ్యలో వస్తున్న యువతను ఆకట్టుకుంటోంది. ఎన్నికలు సమీపిస్తుండడంతో ‘జనహిత …

Read More »

వచ్చెే ఎన్నికల్లో టీడీపీ నుండి ఆళ్లగడ్డలో అక్కకు నో టిక్కెట్..తమ్ముడికి నో టిక్కెట్

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో అధికార పార్టీ అయిన టీడీపీలో అసంతృప్తి సెగలు చల్లారడం లేదు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి భూమా అఖిలప్రియపై దివంగత భూమా నాగిరెడ్డి సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డిల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది.. ఇప్పటికే వీరిద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఓ దశలో అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య సయోధ్య కుదిర్చేందుకు సీఎం చంద్రబాబు ఆదేశంతో టీడీపీ …

Read More »

ఇంటింటికీ కంటి పరీక్షలు..సీఎం కేసీఆర్

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ప్రజలందరికీ కంటి పరిక్షలు నిర్వహించడానకి వైద్య ఆరోగ్య శాఖ సర్వసన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమన్వయంతో ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన కల్పించి, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకుని రంగంలోకి దిగాలని సూచించారు. పక్కా ప్రణాళిక, ఆచారణయోగ్యమైన వ్యూహం రూపొందించుకోవాలని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే కంటి పరిక్షలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat