Recent Posts

కేంద్రంతో మా అనుబంధం రాజకీయాలకు అతీతమైనది: సీఎం జగన్‌

కేంద్ర ప్రభుత్వంతో తమ అనుబంధం రాజకీయాలకు, పార్టీలకు అతీతమైనదని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు తప్ప తమకు మరో ఎజెండా లేదని స్పష్టం చేశారు. విశాఖపట్నంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాల సందర్భంగా ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్‌ మైదానంలో నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు. ‘‘దేశ ప్రగతి రథ సారథి ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్ర ప్రభుత్వం, ప్రజల తరఫున స్వాగతం పలుకుతున్నాం. …

Read More »

ఓ ఇంటివాడు కాబోతున్న యువ హీరో నాగశౌర్య

తెలుగు చిత్రసీమలో చక్కటి ప్రేమకథలు, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ ద్వారా ప్రేక్షక్షకులకు చేరువైన యువ హీరో నాగశౌర్య ఓ ఇంటివాడు కాబోతున్నాడు. బెంగళూరుకు చెందిన అనూష శెట్టి అనే అమ్మాయితో ఆయన ఏడడుగులు వేయనున్నారు. నవంబర్‌ 20న బెంగళూరులోని జేడబ్ల్యూ మారియట్‌ హోటల్‌లో నాగశౌర్య పెండ్లి జరగనుంది. నవంబర్‌ 19న మెహందీ వేడుకతో ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు ప్రారంభమవుతాయని, రెండు రోజుల పాటు వైభవంగా పెళ్లికి ఏర్పాట్లు చేశామని నాగశౌర్య కుటుంబ …

Read More »

బింబిసార దర్శకుడితో రామ్ చరణ్

 కళ్యాణ్ రామ్ డ్యూయల్ రోల్ గా  సోషియో ఫాంటసీ కథాంశంతో  ‘బింబిసార’ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించారు యువ దర్శకుడు వశిష్ట. పరిమిత బడ్జెట్‌లోనే ఆకట్టుకునే హంగులతో సినిమాను రూపొందించి ప్రశంసలందుకున్నారు. తాజాగా ఆయన రామ్‌చరణ్‌తో ఓ సినిమాకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే వీరిద్దరి మధ్య చర్చలు పూర్తయ్యాయని, పీరియాడిక్‌ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారని సమాచారం. పాన్‌ ఇండియా మూవీగా తీర్చిది ద్దేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat