Recent Posts

తెలంగాణలో మరో భారీ పెట్టుబడి

తెలంగాణలో పరిశ్రమ ఏర్పాటు చేస్తున్న దిగ్గజ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ ఫాక్స్‌కాన్‌ (ఫాక్స్‌కాన్‌ ఇంటర్‌కనెక్ట్‌ టెక్నాలజీ, ఎఫ్‌ఐటీ) దూకుడు పెంచింది. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో ఓ వైపు నిర్మాణపనులు శరవేగంగా సాగుతుండగా, మరోవైపు కంపెనీ ముందు ప్రకటించిన విధంగానే మరో రూ.3,318 (400 మిలియన్‌ డాలర్లు) కోట్ల అదనపు పెట్టుబడిని ప్రకటించింది. ఇది మొదలు ప్రకటించిన రూ.1,244 (150 మిలియన్‌ డాలర్లు) కోట్లకు అదనం. దీంతో రాష్ట్రంలో ఫాక్స్‌కాన్‌ పెట్టుబడి …

Read More »

బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు

తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌లోకి ఇతర పార్టీల నుంచి చేరికల జోరు కొనసాగుతున్నది.సోమవారం గీసుగొండ మండలం దస్రుతండ (మంగళితండ) కు వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారి సమక్షంలో బీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షితులై ప్రతిపక్ష పార్టీల నేతలు పెద్దసంఖ్యలో బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. …

Read More »

హీరోలకు మించి రెమ్యూనేషన్ తీసుకుంటున్న అనిరుధ్

ఈస్ట్ అయిన వెస్ట్ అయిన నార్త్ అయిన ఏదైన సరే  ఇప్పటికిప్పుడు టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎవరయ్యా అంటే మ్యూజిక్‌ లవర్స్‌ ఠక్కున చెప్పే పేరు అనిరుధ్ రవిచందర్. కోలీవుడ్‌లోనే కాదు ఇతని డిమాండ్ పక్క వుడ్‌లలోనూ మాములుగా లేదు. ఓ వైపు పాటలతో పిచ్చెక్కిస్తూనే.. మరోవైపు నేపథ్య సంగీతంతో గూస్‌బంప్స్‌కు అసలు సిసలైన నిర్వచనం తెలుపుతున్నాడు. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అనిరుధ్  హీరోలకు ఆయనిచ్చే ఎలివేషన్‌ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat