Blog Layout

యాదాద్రి పునరుద్ధరణ పనులు..సీఎం కేసీఆర్ కీలక సూచనలు..!!

ఆధ్యాత్మికత ఉట్టిపడేలా, అద్భుత ఆలయ శిల్ప కళా నైపుణ్యంతో, ఆలయ ప్రాశస్త్యం, వైభవం ప్రస్ఫుటమయ్యేలా యాదాద్రి పునరుద్ధరణ పనులు జరగాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులకు సూచించారు. యాదాద్రిలో చేపట్టిన నిర్మాణ పనులకు నిధుల కొరత లేకుండా ఈ సారి బడ్జెట్లో కూడా అవసరమైనన్ని నిధులు కేటాయిస్తామని చెప్పారు. పునరుద్ధరణ పనులన్నీ పూర్తయిన తర్వాత సహస్ర్రాష్టక కుండయాగం (1008 యాగ కుండాలతో) 11 రోజుల పాటు మహాయాగం నిర్వహించనున్నట్లు సిఎం …

Read More »

కాంగ్రెస్ నేతలపై ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి సంచలన వాఖ్యలు..!!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ,సంగారెడ్డి ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయ‌కుల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గతంలో తాను జైలులో ఉన్నప్పుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, వీహెచ్ త‌ప్ప ఎవ‌రూ ప‌రామ‌ర్శించ‌లేద‌న్నారు. ఈవిష‌యం నన్ను చాలా భాదించిందన్నారు. తనకు, ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎలాంటి విభేదాలు లేవని ..సంగారెడ్డి ప్రజల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లను కలుస్తానన్నారు. ముఖ్యమంత్రి …

Read More »

అవినీతి మ‌ర‌క‌..కాంగ్రెస్ ట్ర‌బుల్ షూట‌ర్‌కు బేడీలు

క్షణం క్షణం ఉత్కంఠతో దేశం మొత్తం తనవైపు చూసేలా చేశాయి కర్ణాటకలోని రాజకీయ పరిణామాలు గ‌త ఏడాది చోటుచేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఓ వైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్-జేడీఎస్ కూటమి శిబిరాలు, సమావేశాలు, ప్రలోభాలు, ప్యాకేజీలు, ఆఫర్లు, ఆడియో టేప్‌లు లీక్… ఒక్కటేంటి ఇలా ప్రతీ క్షణం ఉత్కంఠే. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత డీకే శివకుమార్ రంగంలోకి దిగి జేడీఎస్‌-కాంగ్రెస్ కూట‌మి నాయ‌కుడి కర్ణాటక సీఎంగా జేడీఎస్‌ …

Read More »

నిపుణుల మాటః మోడీ రైతుబంధు అయ్యేప‌ని కాదు

రైతుల జీవితాల బాగు కోసం కాకుండా ఓట్ల ఎత్తుగ‌డ‌లో భాగంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ప్ర‌వేశ‌పెట్టిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిపై ఆదిలోనే నీలినీడ‌లు క‌మ్ముకుంటున్నాయి. ఈ ప‌థ‌కం అమ‌లు అయ్యేప‌ని కాద‌ని నిపుణ‌లు స్ప‌ష్టం చేస్తున్నారు. బడ్జెట్‌లో భాగంగా ఆర్థిక మంత్రి పియూష్ గోయ‌ల్ ఐదు ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు ఏడాదికి రూ.6 వేలు ఇస్తామని, అందులో తొలి విడత రూ.2 వేలు ఈ ఏడాదే ఇస్తామనీ …

Read More »

తెలంగాణ అసోసియేషన్ అఫ్ న్యూజిలాండ్ అధ్యక్షునిగా ఏకగ్రీవం

తెలంగాణ అసోసియేషన్ అఫ్ న్యూజిలాండ్ కమిటీ రెండవ అధ్యక్షునిగా పటోళ్ల నరేందర్ రెడ్డితో పాటు కార్యవర్గ సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జనరల్ సెక్రటరీగా ఎర్రబల్లి వినోద్ కుమార్, వైస్ ప్రెసిడెంట్లుగా ఉమా సల్వాజీ, దయానంద్, కటకం, ట్రెజరర్ గా అరుణ్ కుమార్ ఫైడగమ్మల, జాయింట్ సెక్రటరీలుగా యాచమనేని విజేత, అల్లం కిరణ్ కుమార్, ముసుకు సాయిరెడ్డిలు ఎన్నికయ్యారు. ఎలక్షన్ ఆఫీసర్ వెంకటరామిరెడ్డి ఆద్వర్యంలో ఈ ప్యానల్ ఏర్పడింది. నూతన అధ్యక్షుడిగా …

Read More »

మళ్లీ స్మశానానికి స్థలం కావాలని వినతులు.. రెవెన్యూ నాటకాలు.. ఎక్కడో తెలుసా.?

తెలుగుదేశం పార్టీ నేతల భూ బరితెగింపు పతాక స్థాయికి చేరుతోంది.. తాజాగాతెలుగు తెమ్ముళ్లు శ్మశాన స్థలాన్ని సైతం కబ్జా చేసి ఆ స్థలంలో ఏకంగా ఇళ్లు నిర్మించేసుకున్నారు.. ఇంత జరిగినా రెవెన్యూ విభాగం పట్టనట్టుగా మిన్నకుండిపోయింది. తిరుపతిలో లీలామహల్‌ నుంచి కరకంబాడి వెళ్లే విశాలమైన రోడ్డుపక్కనున్న స్ధలంలో శ్మశానం ఉండేది. ఇది తిరుపతి అర్బన్‌ రెవెన్యూ పరిధిలోని తిమ్మినాయుడుపాళెం సర్వే నెం.199లో 1.45 ఎకరాల స్థ్థలం, 40 సెంట్ల కాలువ, …

Read More »

భోజనాల్లో అప్పడాలపై చంద్రబాబు ఫొటోలు.. విస్తుపోయిన మహిళలు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన చుట్టూ ఉండేవారి పిచ్చి పీక్స్ కి వెళ్లిపోయింది. తాజాగా చిత్తూరులోని దొడ్డిపల్లెలో జరిగిన పసుపు కుంకుమలో ప్రజలకు పంచిపెట్టిన భోజనంతోపాటు అప్పడాలపై చంద్రబాబునాయుడు ఫొటోలు ముద్రించడంపై సోషల్‌ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రజలకు అందించిన తిండిపైనా చంద్రబాబు ఫొటోలు ముద్రించి పబ్లిసిటీకి ఉపయోగించుకోవడమేంటని మండిపడుతున్నారు. తాజాగా బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఈ అంశంపై ట్విట్టర్‌లో సెటైర్లు సంధించారు. ‘ఆశ – దోచే …

Read More »

కేంద్ర ఎన్నికల కమిషనర్‌తో భేటి అయ్యి టీడీపీ అక్రమాలను సాక్ష్యాలతో సహా వివరించిన జగన్

ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. రాష్ట్రంలో అప్రజాస్వామిక రీతిలో అధికార టీడీపీ ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతుండడం, అధికార యంత్రాంగాన్ని, పోలీసు వ్యవస్థను దర్వినియోగం చేస్తున్న తీరుపై జగన్‌ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. పార్టీ ఫిరాయింపుల అంశాలను ప్రస్తావించారు. సర్వేల పేరుతో టీడీపీ వ్యతిరేక ఓటర్లను జాబితా నుంచి తొలిగిస్తుండడాన్ని కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి …

Read More »

ఎంఈఐఎల్‌ అరుదైన ఎత్తిపోతల…

ప్రపంచంలో అరుదైన ఎత్తిపోతల సాగునీటి పథకాలు ఉన్నప్పటికీ హంద్రీ-నీవా పథకానికి ఉన్న ప్రత్యేకతలు వేరు. ప్రపంచంలో ఏ సాగునీటి ఎత్తిపోతల పథకానికి లేనన్ని పంప్‌హౌస్‌లు, మోటార్లు ఈ ఎత్తిపోతల పథకంలో ఉన్నాయి. ఇది అరుదైన సాంకేతిక అంశం. ఈ పథకంలో 1,2 దశల్లో మొత్తం 43 పంప్‌హౌస్‌ను నిర్మించి వాటిలో 269 యూనిట్లను (మోటార్‌, పంప్‌ కలిపి ఒక యూనిట్‌) ఏర్పాటు చేయడం ద్వారా ఎంఈఐఎల్‌ ఈ ఘనతను సొంతం …

Read More »

జయరాం హత్యకేసును చేధించిన పోలీసులు..

గత నెల 31న రాత్రి కృష్ణాజిల్లా నందిగామ సమీపంలో కారు వెనుకసీటులో ఉన్నమృతదేహాన్ని కోస్టల్‌ బ్యాంకు డైరెక్టర్, ఎన్నారై చిగురుపాటి జయరాం (55) పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే.అయితే రోజురోజుకు ఎన్నో మలుపులు తిరుగుతున్న ఈ కేసును చివరకు పోలీసులు ఛేదించారు.ఇందులో ప్రధాన ముద్దాయిగా భావిస్తున్న రాకేష్‌రెడ్డిని అరెస్టు చేశారు.పోలీసుల విచారణ అనంతరం రూ.4.5 కోట్ల వ్యవహారంలో జయరాంను రాకేష్‌ హత్య చేసినట్టు నిర్ధారణకు వచ్చినట్టు పేర్కొన్నారు.ఇద్దరు విజయవాడ నుండి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat