Classic Layout

కళ్యాణ్ రామ్ కోసం జూనియర్ ఎన్టీఆర్

టాలీవుడ్ స్టార్ హీరో ..యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే వరుస విజయాలతో.. వరుస మూవీలతో ఇండస్ట్రీలో తనదైన రేంజ్ లో దూసుకుపోతున్నాడు. మరోవైపు తన సోదరుడైన ఒక పక్క నిర్మాతగా.. మరో పక్క హీరోగా సినిమాలను చేస్తూ తన స్టార్ డం ను నిలబెట్టుకుంటున్నాడు. ఈ క్ర్తమంలో ఈ సంక్రాంతికి బాక్సాపీస్ దగ్గర నాలుగు మూవీలు పోటీ పడుతున్నాయి. వీటిలో జనవరి తొమ్మిదో తారీఖున దర్బార్ విడుదల కానున్నది. …

Read More »

అధికారికంగా ప్రకటన..ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా ఎన్టీఆర్

శతమానం భవతి’ .. ‘శ్రీనివాస కల్యాణం’ వంటి కుటుంబ కథా చిత్రాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు సతీశ్ వేగేశ్న . తాజాగా మూడవ చిత్రంగా ‘ఎంతమంచి వాడవురా’ రూపొందింది. నందమూరి కల్యాణ్ రామ్ – మెహ్రీన్ జంటగా నిర్మితమైన కొత్త సినిమా ‘ఎంతమంచి వాడవురా’. సంక్రాంతి కానుకగా ఈ నెల 15వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపడానికి ముహూర్తాన్ని …

Read More »

అబ్దుల్ కలాంపై బయోపిక్

ఇండియన్ మిసైల్ మ్యాన్,పీపుల్స్ ప్రెసిడెంట్ ఏపీజే అబ్దుల్ కలాం పై బయోపిక్ రానున్నది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అబ్దుల్ కలాంపై బయోపిక్ ను తమ సంస్థలో నిర్మిస్తున్నట్లు ఇటీవల అధికారంగా ప్రకటించింది. రామబ్రహ్మం సుంకర,అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కబోతుంది అని సమాచారం.ఈ బయోపిక్ లో అబ్దుల్ కలాం జీవితళొ ఏమి ఏమి జరిగింది అనే పలు అంశాలను తెలియజేస్తూ ఈ చిత్రం తెరకెక్కనున్నది. …

Read More »

బ్రేకింగ్..టీడీపీకి రాజీనామా చేసిన లోకేష్ సన్నిహితుడు..!

అమరావతిపై రాజకీయ రచ్చ జరుగుతున్న వేళ…టీడీపీ అధినేత చంద్రబాబుకు రాజధాని ప్రాంతంలో వరుస షాక్‌లు కలుగుతున్నాయి… రాజధాని ప్రాంతమైన కృష్ణా, గుంటూరు జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలు, కీలక నేతలంతా ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. ఇప్పటికే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి రాజీనామా చేయగా.. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ కూడా రాజీనామా బాటలో ఉన్నారు. ఇక బెజవాడలో కీలక యువనేత అయిన దేవినేని అవినాష్ ఇటీవల …

Read More »

మీకు కిడ్నీలో రాళ్ళు ఉన్నాయా..?

మీకు కిడ్నీలో రాళ్లు ఉన్నాయా..?. నిత్యం ఈ సమస్యతో మీరు తెగ బాధపడుతున్నారా..?. అయితే కిడ్నీలో రాళ్లు ఎలా ఏర్పడతాయి..?. కిడ్నీలో రాళ్లు పోవాలంటే ఏమి ఏమి చేయాలి..?. కిడ్నీలో రాళ్ళు ఉన్నవాళ్లు ఏమి ఏమి తినాలి..?. అనే పలు అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. అసలు కిడ్నీలో ఆక్సలేట్లు లేదా ఫాస్పరస్ తో కాల్షియం కలవడం వలన రాళ్లు తయారవుతాయి.యూరిక్ ఆసిడ్ అధికంగా ఉన్నా కానీ ఇవి ఏర్పడతాయి. …

Read More »

సరిలేరు నీకెవ్వరు ఈవెంట్ లో బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా… రష్మిక మంధాన హీరోయిన్ గా అనీల్ రావిపుడి దర్శకత్వంలో తెరకెక్క్లుతున్న లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు. ఈ మూవీకి సంబంధించి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో జరిగింది. ఈ ఈవెంట్ కు ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవితో సహా తదితరులు హాజరయ్యారు. వీరితో పాటుగా ప్రముఖ కమెడియన్ ,నిర్మాత ,నటుడు బండ్ల గణేష్ కూడా …

Read More »

వేశ్య అవతారమెత్తిన శ్రద్ధాదాస్

మీరు చదివింది అక్షరాల నిజం.. ఒకపక్క అందంతో.. మరోపక్క చక్కని అభినయం ప్రేక్షకులను ఆకట్టుకునే సత్తా ఉన్న కానీ ఈ అమ్మడుకు అవకాశాలు మాత్రం చాలా తక్కువ. అయితే అప్పుడప్పుడు ఈ ముద్దుగుమ్మ ఒకటి రెండు సినిమాల్లో మెరుస్తు ఉన్న కానీ హిట్టులు మాత్రం దక్కడం లేదు . అయితే గతంలో వేదంలో అనుష్క శెట్టి,జ్యోతి లక్ష్మీలో ఛార్మీ నటించిన విధంగా శ్రద్దాదాస్ కూడా ఈ జాబితాలో చేరింది.సీనియర్ నటుడు …

Read More »

ఈవెంట్ హైలెట్స్… దుమ్మురేపిన సరిలేరు నీకెవ్వరు ట్రైలర్…!

సూపర్ స్టార్ మహేష్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రం విడుదలకు సర్వం సిద్దంగా ఉంది. జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ ఆదివారం ఎల్బీ స్టేడియం వేదికగా అంగరంగ వైభవంగా జరిగింది.దీనికి ముఖ్య అతిధిగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి స్పీచ్ అదరహో అనిపించింది.ఇందులో భాగంగా చిరు చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ కు గట్టిగా …

Read More »

టికెట్‌ రాలేదని ఆశావహులు నిరాశ చెందొద్దు..మంత్రి హరీశ్‌రావు

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో టీఆర్‌ఎస్‌ మున్సిపల్‌ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు ముఖ్య అతిధిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..’మున్సిపల్‌ ఎన్నికల్లో సర్వేలన్నీ టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉన్నా.. పని విషయంలో అలసత్వం వద్దు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు పట్టణంలోని ప్రతి వార్డులో ఉన్నారు. ప్రతి వార్డులో ఇంటింటికెళ్లి ప్రతి ఓటరును కలవండి. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వారికి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat