Home / Tag Archives: Acb court

Tag Archives: Acb court

అయ్యో రఘురామా..మరీ ఇంత రియలైజేషనా..సీఐడీ ట్రీట్‌మెంట్ గుర్తొచ్చిందా..?

.రఘురామ కృష్ణంరాజు అలియాస్ విగ్గురాజు… వేల కోట్లకు అధిపతి అయిన ఈ ప.గో. జిల్లా రాజుగారు…రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు..టీడీపీ నుంచి బీజేపీకి..బీజేపీ నుంచి టీడీపీకి…ఇలా పలుమార్లు పార్టీలు మార్చిన రాజుగారు ఏనాడు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచింది లేదు….2019 ఎన్నిలకు ముందు టీడీపీ కోవర్టుగా వైసీపీలో చేరిన రఘురామ క్రిష్ణంరాజు…జగన్ వేవ్‌లో నర్సాపురం నుంచి ఎంపీగా గెలిచారు..కానీ ఆర్నెళ్లే తన ముసుగు బయటపెట్టి..చంద్రబాబు కోవర్టుగా సొంత ప్రభుత్వాన్ని, పార్టీని బద్నాం చేసే …

Read More »

చంద్రబాబుకు చెమటలు పట్టిస్తున్న సీఐడీ టీమ్..ఇక దబిడిదిబిడే..!

ఏపీ స్కిల్ స్కామ్‌లో అరెస్ట్ రిమాండ్ నిమిత్తం రాజమండ్రి జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు సీఐడీ టీమ్ సినిమా చూపిస్తోంది…ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబును రాజమండ్రి జైల్లోనే తమ కస్టడీలోకి తీసుకున్న 9 మంది సీఐడీ అధికారుల బృందం. ఆయన్ని విచారిస్తోంది. ఈ రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటలకు నాన్‌స్టాప్‌గా చంద్రబాబును విచారించనుంది సీఐడీ టీమ్.. విచారణలో ప్రతీ గంటకు 5 నిమిషాల …

Read More »

చంద్రబాబు అరెస్ట్‌పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..!

ఏపీ స్కిల్ స్కామ్‌లో అరెస్ట్ అయిన స్కామ్‌స్టర్ చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఊచలు లెక్కబెడుతున్న సంగతి తెలిసిందే.. ఇన్నాళ్లు వ్యవస్థలను అడ్డుపెట్టుకుని..18 స్టేలు తెచ్చుకుని దొరకని దొంగలా దర్జాగా తిరుగుతున్న చంద్రబాబు ఇప్పుడు స్కిల్ స్కామ్‌లో అడ్డంగా బుక్కయ్యాడు..ఇక వరుసగా చంద్రబాబు చేసిన అవినీతి, అక్రమాలపై చార్జి‌షీట్లు వేసేందుకు సీఐడీ సిద్ధమవడంతో ఇప్పట్లో బాబుగారి బయటకు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు..దీంతో టీడీపీ నేతలు, …

Read More »

చంద్రబాబుకు మళ్లీ షాక్ ఇచ్చిన ఏసీబీ కోర్డ్..రెండు బెయిల్ పిటీషన్లు కూడా వాయిదా..!

ఇన్నాళ్లు దొరకని దొంగలా దర్జాగా వ్యవస్థలను అడ్డుపెట్టుకుని తనపై ఉన్న కేసుల్లో స్టే లు తెచ్చుకుని జైలుకు వెళ్లకుండా తప్పించుకున్న చంద్రబాబుకు ఇప్పుడు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయింది..స్కిల్ స్కామ్ లో అరెస్ట్ అయిన చంద్రబాబు ‎ఢిల్లీ నుంచి ఖరీదైన లాయర్ సిద్ధార్థ్ లూథ్రాని తెప్పించున్నా లాభం లేకపోయింది..కాకలు తీరిన లూథ్రా కూడా సీఐడీ ఏఏజీ పొన్నవోలు వాదనల ముందు లూథ్రా మైండ్ లూజ్ అయిపోయింది…చంద్రబాబుని జైల్లో వేసే స్కిల్లు …

Read More »

చేతులెత్తేసిన చంద్రబాబు లాయర్ లూథ్రా..అన్ని దారులు క్లోజ్..ఈ ట్వీట్లే సాక్ష్యం..!

స్కామ్ స్టర్ చంద్రబాబు అరెస్ట్ అయి ఇప్పటికే 5 రోజులు గడిచిపోయింది..జైలుకు వెళ్లి 4 రోజులైంది..పాపం ఇటు టీడీపీ నేతలు, అటు పచ్చ మీడియా శోకాలకు అంతే లేకుండా పోయింది..ఏదో జరగరాని ఉపద్రవం జరిగిపోయినట్లుగా, ఏదో భూగోళం బద్ధలైనట్లుగా, అన్యాయం, అక్రమం, రాజకీయ కక్ష సాధింపు అంటూ…గావు కేకలు పెడుతూ కన్నీటి పర్యంతం అవుతున్నాయి..బాబుగారిని బయటకు తీసుకువచ్చేందుకు పుత్రరత్నం లోకేష్, బామ్మర్ది బాలయ్య, దత్తపుత్రుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ …

Read More »

హైకోర్టులో చంద్రబాబుకు మరో ఎదురుదెబ్బ…ముందస్తు బెయిల్ పిటీషన్‌పై విచారణ వాయిదా

స్కిల్ స్కామ్ లో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు బెయిల్ కోసం చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలం అవుతున్నాయి..చంద్రబాబును ఎలాగైనా బయటకు తీసుకురావాలని ఢిల్లీ నుంచి తీసుకువచ్చిన ప్రముఖ లాయర్ సిద్ధార్థ్ లూత్రా ఎత్తులన్నీ..సీఐడీ న్యాయవాదుల వాదనల ముందు తేలిపోతున్నాయి..హౌస్ అరెస్ట్ పిటీషన్, క్వాష్ పిటీషన్, హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్, ఇలా వరుసగా చంద్రబాబు తరపు న్యాయవాదుల వేస్తున్న పిటీషన్లు వాయిదాల మీద వాయిదాలు …

Read More »

చంద్రబాబు కోసం దత్తపుత్రుడి ఆరాటం..రేపు బాలయ్యతో కలిసి ములాఖత్..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను చంద్రబాబు దత్తపుత్రుడు, బాబు ప్యాకేజీకి అమ్ముడుపోయిన ప్యాకేజీ స్టార్ అంటూ వైసీపీ నేతలు పదేపదే విమర్శలు చేస్తుంటారు..ఓ రకంగా వైసీపీ నేతల విమర్శల్లో అర్థం లేకపోలేదు అన్నట్లుగా జనసేన అధినేత రాజకీయం నడుస్తోంది. .జగన్ అవినీతిపరుడు అంటూ పదే పదే ఆవేశంతో ఊగిపోతూ రంకెలు వేసే పవన్ కల్యాణ్…అదే చంద్రబాబుకు కేంద్రం పరిధిలోని ఐటీశాఖ 118 కోట్ల ముడుపుల బాగోతంలో నోటీసులు ఇస్తే నోరు …

Read More »

హైకోర్ట్ లో చంద్రబాబుకు ఎదురుదెబ్బ…ఇక వారం రోజులు జైల్లోనే..!

వేయి గొడ్లను తిన్న రాబందు..చిన్న గాలి వానకు నేలరాలి..చచ్చినట్లు…40 ఏళ్లుగా వ్యవస్థలను మేనేజ్ చేస్తూ 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్ల అక్రమాస్థులు కూడగట్టి..తనపై ఉన్న పాతికకు పైగా కేసుల్లో ఒక్క దానిలో కూడా విచారణ వెళ్లకుండా…స్టేలు తెచ్చుకుని స్టేబిఎన్‌గా పేరుగాంచిన ది గ్రేట్ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆఖరికి ఎల్లోమీడియా చెప్పినట్లు ఆఫ్ట్రాల్ 371 కోట్ల స్కిల్ స్కామ్‌లో అడ్డంగా దొరికిపోయి..రాజమండ్రి సెంట్రల్ జైలులో …

Read More »

ఇంట్లో చంద్రబాబు ప్రాణాలకు గ్యారంటీ ఉందా…హౌస్ రిమాండ్ పిటీషన్ కొట్టివేత..!

ఏపీ స్కిల్ స్కామ్‌లో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఊచలు లెక్కబెడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబును బయటకు తీసుకువచ్చేందుకు ఆయన తనయుడు లోకేష్ తో సహా , కుల పెద్దలు, పచ్చ మీడియా బాసులు తెగ వర్రీ అవుతున్నారు..అరెస్ట్ చేసిన రోజు చంద్రబాబు పేరు అసలు ఎఫ్‌ఐఆర్‌లోనే లేదు…ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేసేందుకు గవర్నర్ అనుమతి తీసుకోలేదు..అంటూ కుంటిసాకులు చెబుతూ..ఇక బాబు బయటకు వచ్చేసినట్లే అని …

Read More »

చంద్రబాబు అరెస్ట్…101 కొబ్బరి కాయలు కొట్టి మొక్కు తీర్చుకున్న వ్యక్తి…!

ఏ జన్మలో చేసిన పాప ఫలితాలు ఆ జన్మలోనే అనుభవించక తప్పదని మన పురాణాల్లో చెప్పబడింది..ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు ఈ 40 ఏళ్లలో చేసిన పాపాలు అన్నీ ఇన్నీ కావు..అధికారం కోసం.. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ కే వెన్నుపోటు పొడిచి…సీఎం కుర్చీతో సహా పార్టీని, ఆస్తులు లాక్కుని,.. మానసిక క్షోభకు గురి చేసి, చివరకు ఆయన చావుకు కారకుడైన అభినవ ఔరంగజేబు చంద్రబాబు.. బాబుకు తెలిసిందల్లా..అవసరానికి వాడుకోవడం…తీరా అవసరం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat