Home / Tag Archives: arrest

Tag Archives: arrest

మాజీ మంత్రి దేవినేని ఉమ అరెస్ట్.

ఏపీలో కృష్ణా జిల్లాలోని గొల్లపూడి సెంటర్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ నేత కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా దీక్షకు యత్నించారు. TDP నేత దేవినేని ఉమ. కోవిడ్ నేపథ్యంలో ధర్నాకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు అనంతరం ఆందోళన చేస్తున్న ఉమను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలతో ఆ ప్రాంతమంతా రణరంగంలా మారింది. దీంతో భారీగా పోలీస్ బలగాలను మోహరించారు.

Read More »

టీకాంగ్రెస్ నేతలు అరెస్ట్

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో రాజ్ భవన్ ఘెరావ్ పేరుతో కాంగ్రెస్ చేపట్టిన ఆందోళనలను పోలీసులు నిలువరించారు. నిరసనలను అదుపులోకి తెచ్చేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు వీహెచ్, పొన్నాలను అరెస్ట్ చేశారు. ఇప్పటికే లుంబినీ పార్క్ వద్దకు భారీగా కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకోన్నారు. దీంతో పోలీసులు బందోబస్తు పటిష్టం చేశారు. సంపత్ సహా మరికొంతమంది కాంగ్రెస్ నేతలను సైతం ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు.

Read More »

పోలీసుల అదుపులో బీజేపీ ఎమ్మెల్యే

తెలంగాణ బీజేపీకి చెందిన ఎమ్మెల్యే రాజాసింగ్‌తో పాటు పలువురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆవులను వధించకుండా కాపాడేందుకు అదేవిధంగా రవాణా చేయకుండా ఉండేందుకు పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తు ఎమ్మెల్యే రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు. గోరక్షకులు, తన మద్దతుదారులతో ఎమ్మెల్యే రోడ్డుపై నిరసన తెలపడంతో ట్రాఫిక్‌ అసౌకర్యానికి కారణమయ్యారు. దీంతో ఎల్బీనగర్‌ పోలీసులు అదనపు సిబ్బందితో కలిసివెళ్లి రాజాసింగ్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

Read More »

కాంగ్రెస్ ఎమ్మెల్సీ కుమారుడు అరెస్ట్

మ‌ద్యం మ‌త్తులో పోలీసుల‌తో దురుసుగా మాట్లాడిన ఓ యువ‌కుడిని బెంగ‌ళూరు పోలీసులు అరెస్టు చేశారు. ఆ యువ‌కుడిని కాంగ్రెస్ ఎమ్మెల్సీ న‌సీర్ అహ్మ‌ద్ కుమారుడు ఫ‌యాజ్‌గా పోలీసులు గుర్తించారు. ఫ‌యాజ్‌తో పాటు మ‌రో ఇద్ద‌రిని అదుపులోకి తీసుకున్న‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. పీక‌ల దాకా మ‌ద్యం సేవించిన ఫ‌యాజ్ ఆదివారం రాత్రి పోలీసుల‌తో వాగ్వాదానికి దిగాడు. అంత‌టితో ఆగ‌కుండా హెడ్ కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న …

Read More »

నూతన్ నాయుడు అరెస్టు

దళిత యువకుడు పర్రి శ్రీకాంత్‌ శిరోముండనం కేసులో అరెస్టైన నూతన్‌ నాయుడిని పోలీసులు ఉడిపి నుంచి విశాఖకు తరలిస్తున్నారు. ఈ కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ పేరిట పైరవీలు చేసిన విషయంపై కూడా లోతుగా విచారణ చేపట్టనున్నారు. కాగా శిరోముండనం కేసులో నూతన్‌నాయుడు ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంఘటన జరగడానికి ముందు తర్వాత కూడా అతను నెట్ కాల్‌తో భార్య …

Read More »

రేవంత్ రెడ్డి అరెస్ట్

తెలంగాణ కాంగ్రెస్ నేతల శ్రీశైలం పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. శ్రీశైలం పర్యటనకు వెళ్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. శ్రీశైలం భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాద స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నేతలు రేవంత్‌రెడ్డి, మల్లు రవిని పోలీసులు అడ్డగించారు. ఉప్పునుంతల మండలం వెల్టూరు గేట్ సమీపంలో అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అగ్నిప్రమాదంపై సీఐడీ దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో పర్యటనకు అనుమతి లేదంటూ పోలీసులు …

Read More »

వాట్సాప్ లో పిచ్చి మెసేజెస్..తేడా వస్తే ఏడాది జైలు శిక్ష!

కరోనా వైరస్ బాధితుల లిస్టు అంటూ కొంతమంది పేర్లు, వారి వ్యక్తిగత వివరాలతో కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అట్లా ఫేక్ న్యూస్ పెడుతున్న వారి మీద డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ప్రకారం కేసు నమోదు చేయబడుతుంది. ఏడాది వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇవ్వాళ కరోనా గురించి వాట్సాప్ లో పుకార్లు వ్యాప్తి చేస్తున్న సాయి కిరణ్ అనే వ్యక్తి పై Cr.No:124/2020 …

Read More »

మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో లోకేష్ ఓవరాక్షన్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన పోలీసులు..!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిగారి పుత్రరత్నం, ప్రతి రోజు ట్విట్టర్‌లో కూతెట్టె నారాలోకేష్ గారు చాలా రోజుల తర్వాత ఇంట్లోంచి బయటకు వచ్చి ఏకంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు..మా వాళ్లకు నోరుంది..మా ఇష్టం వచ్చినట్లు తిడతాం… సోషల్ మీడియాలో వైసీపీ నేతలపై అసభ్యకర పోస్టులు పెడతాం..మేం ఏం చేసినా పోలీసులు చూస్తూ ఊరుకోవాల్సిందే అంటూ చిందులు వేశాడు. వివరాల్లోకి వెళితే..ఇటీవల మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఓ మ్యారేజీ …

Read More »

నెట్‌లో విజయవాడ అమ్మాయిల నగ్నచిత్రాల అమ్మకం..కీచకుడి అరెస్ట్..!

అమ్మాయిలు సోషల్ మీడియాతో జర జాగ్రత్త..ఈ మధ‌్య సోషల్ మీడియాలో అమ్మాయిలు యాక్టివ్‌గా ఉంటున్నారు. పొద్దస్తమానం సోషల్ మీడియాలో ఉండడం వ్యసనంగా మారింది. రోజూ అందంగా తయారై సెల్ఫీలు, ఫోటోలు దిగి ఫేస్‌బుక్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి వచ్చే లైకులు, కామెంట్లు చూసి మురిసిపోవడం కామనై పోయింది. అయితే కొందరు కామాంధులు, కీచకులు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. అందమైన అమ్మాయిల ఫోటోలను మార్ఫింగ్ చేసి, వాళ్ల ఫేస్‌తో నగ్నంగా ఉండే …

Read More »

పాతకేసులో అరెస్ట్ భయంతో వణికిపోతున్న జేసీ దివాకర్ రెడ్డి..!

వివాదాస్పద టీడీపీ సీనియర్ నేత, అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఏ క్షణంలోనైనా పోలీసులు అరెస్ట్ చేయవచ్చని తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే నిబంధనలకు వ్యతిరేకంగా నడుపుతున్న జేసీ దివాకర్ రెడ్డికి చెందిన ట్రావెల్స్ బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. అంతే కాదు జేసీ ట్రావెల్స్ ఫోర్టరీ కేసులో పాటు, నకిలీ ఇన్సూరెన్స్ సర్ఠిఫికెట్ల బాగోతంలో పీకల్లోతు మునిగిపోయింది. …

Read More »