Home / Tag Archives: business (page 5)

Tag Archives: business

తులం బంగారం లక్ష..

వినడానికి వింతగా.. మరింత ఆశ్చర్యంగా ఉన్న కానీ ఇదే నిజం. త్వరలోనే బంగారం తులం లక్షకు చేరుకుంటుందని బులియన్ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం బంగారం ధర ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంది. ఇప్పటికే ఇరవై నాలుగు క్యారెట్ల ధర రూ. నలబై ఐదు వేల రూపాయల మార్కును క్రాస్ చేసింది. ప్రస్తుతం చైనా కొన్ని దేశాల్లో కరోనా వైరస్ విజృంభించడంతో గత నెలరోజులుగా బంగారం ధరలు ఆల్ టైం రికార్డుల మోత …

Read More »

రౌడీ అన్నంతపని చేసేసాడు..ఇక కాసుల జల్లు కురవాల్సిందే !

విజయ్ దేవరకొండ ప్రస్తుతం టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. పెళ్లి చూపులు సినిమాతో తన నటనతో మంచి పేరు తెచ్చుకోగా ఇక గీత గోవిందం సినిమాతో టాప్ రేంజ్ కు వచ్చేసాడు. అతి తక్కువ సమయంలో ఎక్కవ పాపులారిటీ వచ్చిన హీరోల్లో ముందు వరుసలో విజయ్ ఉంటాడు. సినిమా పరంగానే కాదు అటు బిజినెస్ పరంగా కూడా ముందుకు సాగుతున్నాడు. బిజినెస్ లో మహేష్ ను ఫాలో …

Read More »

జనవరిలో బ్యాంకులకు 16రోజులు సెలవులు

మరికొద్ది గంటల్లో కొత్త ఏడాదిలోకి ఎంట్రీవ్వబోతున్నాము. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచక జరిగిపోతున్నాయి. అయితే కొత్త ఏడాదిలో మొదటి నెల జనవరిలో పదహారు రోజులు బ్యాంకులకు సెలవులు రానున్నాయి అని వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా జనవరి నెలలో 1,2,5,7,8,11,12,14,15,16,17,19,23,26,30తేదీలతో పాటుగా ఆదివారాలు,2,4 శనివారాలు బ్యాంకులకు ఎలాగూ సెలవులున్నాయి. కాబట్టి బ్యాంకుల వినియోగదారులు తమ తమ లావాదేవీలను ఇతర తేదీలల్లో నిర్వహించుకుంటే మంచిది. అయితే ఇందులో కొన్ని సెలవులు దేశంలోని …

Read More »

జగన్ పక్కా ప్లాన్…రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తారు..!

తాజాగా గ్లోబల్ కెమికల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన  పెట్రోకెమికల్స్ సమ్మిట్ లో భాగంగా పారిశ్రామిక వృద్ధి సాధిచేందుకు అవలంబించాల్సిన మార్గదర్శకాల గురించి  ప్రపంచ స్థాయి వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలతో కలసి ఐటీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సహజసిద్ధమైన నిక్షేపాలు అపారంగా కలిగిన ఉన్నా యని, పెట్టుబడులకు , మౌలిక సదుపాయాలు, చాలా అవకాశాలు ఉన్నాయని ప్రపంచ స్థాయి వ్యాపారులతో కలసి ఇండస్ట్రియల్ ఆక్ట్  అంశాలపై గౌతమ్ …

Read More »

స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు

దేశీయ మార్కెట్లు ఈ రోజు శుక్రవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ డెబ్బై పాయింట్లతో లాభపడి 40,356 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ ఇరవై మూడు పాయింట్లను లాభపడి 11,895 వద్ద ముగిసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారక విలువ రూ.71.78గా ఉంది. భారతీ ఇన్ ఫ్రాటెల్,ఎయిర్ టెల్,ఎస్బీఐ,జీఎంటర్ ట్రైన్మెంట్ షేర్లు లాభపడ్డాయి. ఐఓసీ ,హీరో మోటోకార్ప్,బీపీసీఎక్ ,మారుతీ సుజుకీ ,ఐటీసీ షేర్లు నష్టపోయాయి.

Read More »

లాభాలతో స్టాక్ మార్కెట్లు

దేశీయ మార్కెట్లు ఈ రోజు మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 581 పాయింట్లు లాభపడి 39,832 పాయింట్ల దగ్గర ముగిసింది. ఇక నిఫ్టీ 160 పాయింట్లు లాభపడి 11,787దగ్గర స్థిరపడింది. ఇక మార్కెట్ విషయానికి వస్తే టీసీఎస్ ,రిలయన్స్ ,టాటా మోటర్స్ ,ఐసీఐసీఐ బ్యాంకుల షేర్లు లాభపడ్డాయి. యెస్ బ్యాంకు,మారుతీ సుజుకీ షేర్లు నష్టపోయాయి. ఇటు డాలర్ తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ …

Read More »

ఆవిష్కరణల సూచీలో తెలంగాణకు 4వ స్థానం..!

తెలంగాణ రాష్ట్రం ‘భారత ఆవిష్కరణల సూచీ’లో 4వ స్థానాన్ని కైవసం చేసుకుంది. నీతి ఆయోగ్‌ విడుదల చేసిన ఈ జాబితాలో.. ఆవిష్కరణల్లో సృజన, వినూత్నతను కనబరుస్తున్న రాష్ట్రాల జాబితాలో కర్ణాటక ముందంజలో ఉండగా.. తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ, హరియాణాలు ఆ తర్వాతి స్థానాలను కైవసం చేసుకున్నాయి.   పెట్టుబడులు, మానవ వనరులు, సాంకేతికత, వ్యాపారం, పరిశ్రమల క్లస్టర్లు, ఎగుమతులు, పరిశోధన తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకొని ఆవిష్కరణలతో పాటు వివిధ …

Read More »

సత్య నాదెళ్ల జీతం ఎంతో తెలుసా..?

మైక్రోసాప్ట్ సీఈఓ సత్య నాదెళ్ల జీతం ఎంతో తెలుసా..?. ఒక ఏడాదికి ఎంత సంపాదిస్తాడో తెలుసా..?. 2018-19 ఏడాదికి ఎంతమొత్తంలో తీసుకున్నాడో తెలుసా..?. 2018-19ఏడాదికి సత్య నాదెళ్ల తీసుకున్న జీతం అక్షరాల రూ.305 కోట్లు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది సత్యనాదెళ్లకు 65% జీతం పెరిగింది. ఆయన మూల వేతనం రూ.16.63 కోట్లు. అధిక శాతం సంపాదన సంస్థ షేర్ల నుంచే వచ్చింది కావడం గమనార్హం. ఆయనకు …

Read More »

సాదాసీదాగా ఫ్రెండ్ తో పెళ్లిలో క్రింద కూర్చొని మాట్లాడుతున్న జగన్.. సింప్లిసిటీ..

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాధారణంగా జగన్ ఏ కార్యక్రమం చేసినా ఎక్కడ మాట్లాడినా ఆయన అభిమానులు పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు. అలాగే జగన్ కు సంబంధించి ఇప్పటికే ఆయనకు సంబంధించిన ఎన్నో ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.. జగన్ ఎన్ సీసీ ఫొటోలు, చిన్ననాటి ఫొటోలు కనిపించాయి.   తాజాగా జగన్ తన స్నేహితుడి పెళ్లిలో …

Read More »

లాభాలతో స్టాక్ మార్కెట్లు

గత రెండు రోజులుగా నష్టాలను చవిచూసిన దేశీయ మార్కెట్లు ఈ రోజు మాత్రం లాభాలతో ముగిశాయి. ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గడం, రూపాయి యొక్క విలువ బలపడటం లాంటి అంశాలతో బుధవారం మార్కెట్లు లాభాలతో ముగిశాయని విశ్లేషకులు చెబుతున్నారు. సెన్సెక్స్ ఎనబై మూడు పాయింట్లతో లాభపడి 36,564 పాయింట్ల దగ్గర ముగిసింది. నిఫ్టీ ఇరవై మూడు పాయింట్ల లాభంతో 10,841పాయింట్ల దగ్గర ముగిసింది. అయితే డాలర్తో పోలిస్తే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat