Home / Tag Archives: business (page 4)

Tag Archives: business

అంబానీలకు రూ.25 కోట్ల జరిమానా

దాదాపు రెండు దశాబ్దాల క్రితం జరిగిన ఓ కేసులో ముకేశ్, అనిల్ అంబానీతో పాటు వారి భార్యలకు సెబీ రూ.25 కోట్ల జరిమానా విధించింది. 2000వ సంవత్సరంలో 5శాతం వాటా కొనుగోలుకు సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రమోటర్లు కొందరితో కుమక్కైంది.. పీఏసీ వివరాలు ప్రకటించడంలో విఫలం అయ్యారని సెబీ ఈ సందర్భంగా తెలిపింది. అయితే పెనాల్టీని సంయుక్తంగా లేదా విడిగా అయినా చెల్లించవచ్చని సెబీ వారికి సూచించింది.

Read More »

బంగారం ప్రియులకు శుభవార్త

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధర తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.380 తగ్గి రూ.45,440గా ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.350 తగ్గి రూ.41,650గా ఉంది. ఇదే సమయంలో వెండి ధర కాస్త పెరిగింది. కేజీపై రూ.100 పెరిగి రూ.71,100గా ఉంది

Read More »

భారీగా పెరిగిన పసిడి ధరలు

అంతర్జాతీయంగా పెరిగిన ధరల ప్రభావంతో దేశంలో కూడా ఇవాళ పసిడి ధరలు భారీగా పెరిగాయి.హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈ ఉదయం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.320 పెరిగి రూ. 45,820గా ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.290 పెరిగి రూ.42,000గా ఉంది ఇక కేజీ వెండి రూ.900 పెరిగి రూ.71,000గా ఉంది.

Read More »

అన్నింటికీ గూగుల్ లో వెతుకుతున్నారా..?

ఏ చిన్న అవసరం వచ్చినా గూగుల్ తల్లినే ఆశ్రయిస్తున్నారు. తెలియకుండానే అనవసర చిక్కులు కొని తెచ్చుకుంటున్నారు. అందుకే అతిగా గూగుల్ ఆధారపడటం మంచిది కాదంటున్నారు నిపుణులు. అందుకే, వెబ్సైట్ల URL సరిగా చెక్ చేయండి, ఫైనాన్స్ అంశాలు తక్కువ వెతకండి. ఈ కామర్స్ వెబ్ సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండండి. యాప్లు, సాఫ్ట్ వేర్లు గూగుల్ లో వెతకొద్దు!..కస్టమర్ కేర్ నంబర్ సెర్చ్ చాలా స్కౌంలకు కారణమవుతోంది

Read More »

బంగారం ప్రియులకు శుభవార్త

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈ ఉదయం బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారంపై రూ.1,040 తగ్గి రూ 45,930గా ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.950 తగ్గి రూ.42,100గా ఉంది. అటు వెండి కూడా పసిడి బాటలోనే నడిచింది. కేజీ వెండి ధర రూ.1300 తగ్గి రూ.72,000గా ఉంది

Read More »

ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయికి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

దేశంలో ప్రస్తుతం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు శనివారం వరుసగా ఐదో రోజు పెరిగాయి. గత మంగళవారం నుంచి ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. లీటర్ పెట్రోల్ ధర దేశ రాజధాని ఢిల్లీలో రూ.88 మార్కును దాటింది. డీజిల్ రికార్డ్ గరిష్టానికి చేరుకుంది. తాజాగా పెట్రోల్ ధరలు వివిధ నగరాల్లో 30 నుంచి 51 పైసలు పెరిగింది. డీజిల్ ధరలు 36 …

Read More »

ముకేశ్ అంబానీకి భారీ జరిమానా

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీతో పాటు మరో రెండు ఇతర సంస్థలకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) జరిమానా విధించింది. 2007లో రిలయన్స్ పెట్రోలియం లిమిటెడ్ షేర్ల ట్రేడింగ్ లో అవకతవకలకు సంబంధించిన కేసులో రిలయన్స్ ఇండస్టీస్పై రూ.25 కోట్లు, అంబానీకి రూ 15 కోట్ల చొప్పున ఫైన్ పడింది. ఇదే కేసులో నవీ ముంబై సెజ్ రూ.20 కోట్లు, ముంబై సెజ్ …

Read More »

అంబానీ సంచలన నిర్ణయం

ఆసియా అపరకుబేరుడు, ప్రపంచంలోనే నాలుగో అత్యంత సంపన్నుడు ముకేశ్‌ అంబానీ (63) మరో కీలక నిర్ణయంపై అడుగులు వేస్తున్నారు. వ్యాపార విస్తరణలో ఎదురు లేకుండా దూసుకుపోతున్న తన ముగ్గురు సంతానానికి వ్యాపార సామ్రాజ్య వారసత్వ బాధ్యతలను సమానంగా పంచేందుకు రంగంలోకి దిగిపోయారు. ఇందులో భాగంగానే త్వరలోనే ఫ్యామిలీ కౌన్సిల్ ఏర్పాటు చేస్తున్నారంటూ బిజినెస్‌ వర్గాల్లో చర్చ నడుస్తోంది. 80 బిలియన్ డాలర్లకు పైగా విలువ కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ …

Read More »

క్రెడిట్ కార్డు బిల్లులు కట్టాలా..?

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా బ్యాంకులు,ఫైనాన్స్ కు సంబంధించిన అన్ని రకాల ఈఎంఐల మీద మారటోరియం విధించింది.ఈ నిర్ణయంతో పేద మధ్య తరగతి వర్గాలకు కాస్త ఊరట లభించింది.ఈ క్రమంలో క్రెడిట్ కార్డు బిల్లులు కట్టాలా..వద్దా అనే సందిగ్ధ చాలా మందిలో నెలకొన్నది. అయితే క్రెడిట్ కార్డు బిల్లు కట్టాలా వద్దా అనే అంశంపై ఆర్బీఐ వివరణ …

Read More »

స్టాక్ మార్కెట్లకు ఊరట

మార్కెట్ వారం ప్రారంభరోజు అయిన సోమవారం స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. కానీ ఈరోజు మంగళవారం కాస్త కోలుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ నలబై తొమ్మిది పాయింట్ల లాభంతో 31,434 వద్ద ట్రేడవుతుంది. నిఫ్టీ 27 పాయింట్ల లాభంతో 9,224 పాయింట్ల వద్ద కొనసాగుతుంది. యస్ బ్యాంక్, హెక్సావేర్,టాటా స్టీల్ కంపెనీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. పీవీఆర్,ఫ్యూచర్స్ రిటైల్ ,ఎండ్యూరెన్స్ టెక్నాలజీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat