Home / Tag Archives: carona cases (page 34)

Tag Archives: carona cases

దేశంలో కొత్తగా 31,923 కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గురువారం 31,923 పాజిటివ్‌ కేసులు నమోదవగా, తాజాగా అవి 31 వేల 3 వందలకు తగ్గాయి. ఇందులో ఒక్క కేరళలోనే 19,682 కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 31,382 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,35,94,803కి చేరాయి. ఇందులో 3,28,48,273 మంది కరోనా నుంచి బయటపడ్డారు. మరో 3,00,162 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 4,46,368 …

Read More »

దేశంలో కొత్తగా 26,964 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 26,964 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,35,31,498కి చేరింది. ఇందులో 3,27,83,741 మంది కోలుకున్నారు. 4,45,768 మంది కరోనా వల్ల మరణించారు. మరో 3,01,989 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. యాక్టివ్‌ కేసులు186 రోజుల్లో 3 లక్షల 2 వేలకు దిగువకు చేరడం ఇదే మొదటిసారి. కాగా, గత 24 గంటల్లో 34,167 మంది కోలుకున్నారని, 383 మంది కొత్తగా మృతిచెందారని కేంద్ర …

Read More »

GHMCలో కొత్తగా 49 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన జీహెచ్ఎంసీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో మరో 49 కరోనా కేసులు నమోదైనట్లు స్టేట్ హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు 1,40,030 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు తగ్గుతున్నా.. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు తెలిపారు. కరోనా కట్టడి కోసం ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Read More »

తెలంగాణలో కొత్తగా 208 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గత 24గంటల్లో 45,274 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 208 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,63,662కు పెరిగింది. మహమ్మారి వల్ల ఇద్దరు మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 3,906కు చేరింది. కొవిడ్ నుంచి 220 మంది బాధితులు కోలుకోగా.. మొత్తం రికవరీల సంఖ్య 6,54,765కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 4,991 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Read More »

దేశంలో కొత్తగా 30 వేలకు పైగా కరోనా కేసులు

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య కూడా మరింతగా తగ్గింది. కొత్తగా 30 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గతంలో 25 వేలకు పడిపోయిన కరోనా పాజిటివ్ కేసులు రెండు రోజులపాటు పెరిగి, 35 వేలకు పైగా చేరుకున్నాయి. తాజాగా కరోనా కేసులు నమోదులో క్షీణత కనిపించింది. తాజాగా 31 వేలకు దిగువగా కరోనా కేసులు నమోదయ్యాయి. థర్డ్‌వేవ్ ముప్పు …

Read More »

దేశంలో కొత్తగా 35,662 కరోనా కేసులు

దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. గత 24 గంటల్లో కొత్తగా 35,662 కరోనా కేసులు వెలుగుచూశాయి. ఫలితంగా కరోనా బాధితుల సంఖ్య 3,34,17,390కు పెరిగింది. మరో 281 మంది మృతి చెందగా.. కరోనా మరణాల సంఖ్య 4,44,529కు చేరింది. మరో 33,798 మంది కొవిడ్ నుంచి కోలుకోగా.. రికవరీల సంఖ్య 3,26,32,222 కు చేరింది. ప్రస్తుతం దేశంలో 3,40,639 యాక్టివ్ కేసులున్నాయి.

Read More »

దేశంలో కొత్తగా 30 వేల కరోనా కేసులు

దేశంలో వరుసగా రెండో రోజూ 30 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. నాలుగు రోజులపాటు తగ్గిన కేసులు.. గురువారం మళ్లీ ముప్పైవేలు దాటాయి. తాజాగా ఆ సంఖ్య 34 వేలకు చేరింది. ఇవి గురువారం నాటికంటే 12.5 శాతం అధికమని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 34,403 కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,33,47,325కు చేరింది. ఇందులో 3,49,056 కేసులు యాక్టివ్‌గా …

Read More »

దేశంలో కొత్తగా 30వేల కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గత మూడు రోజులుగా 30 వేల దిగువన నమోదవుతున్న కేసులు, తాజాగా 30 మార్కును మళ్లీ దాటాయి. బుధవారం నమోదైన కేసుల కంటే ఇవి 12.4 శాతం అధికమని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో కరోనా వ్యాక్సిన్‌ డోసుల సంఖ్య 76.5 కోట్లు దాటిందని వెల్లడించింది. దేశవ్యాప్తంగా కొత్తగా 30,570 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 3,33,47,325కు …

Read More »

కరోనాపై శుభవార్త

దేశంలో కరోనా కేసులు 30 వేల దిగువకు చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 28,591 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,32,36,921కు చేరింది. ఇందులో 3,24,09,345 మంది బాధితులు కరోనా నుంచి బయటపడగా, ఇంకా 3,84,921 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 4,42,655 మంది బాధితులు వైరస్‌ వల్ల మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో 34,848 మంది కరోనా నుంచి కోలుకున్నారని, …

Read More »

దేశంలో కొత్తగా 33,376 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 33,376 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,32,08,330కు చేరింది. ఇందులో 3,91,516 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 4,42,317 మంది బాధితులు మరణించారు. మరో 3,23,74,497 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. శుక్రవారం ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 308 మంది మరణించారని, 32,198 మంది బాధితులు మహమ్మారి నుంచి బయటపడ్డారని తెలిపింది.ఇక కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat