దేశంలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి.నిన్న గురువారం ఒక్కరోజే 2628 కేసులు నమోదయ్యాయి. కానీ నేడు శుక్రవారం 2710 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,31,47,530కు చేరాయి. ఇందులో 4,26,07,177 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకోగా, 5,24,539 మంది మరణించారు. మరో 15,814 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 14 మంది మృతిచెందగా, 2296 మంది …
Read More »దేశంలో మరోసారి కరోనా విజృంభణ
దేశంలో మరోసారి కరోనా కేసులు 2 వేలు దాటాయి. నిన్న మంగళవారం 1,675 మందికి పాజిటివ్ అని తేలింది. తాజాగా ఆ సంఖ్య 2124కు చేరింది. దీంతో మొత్తం కేసులు 4,31,42,192కు చేరాయి. ఇందులో 4,26,02,714 మంది కోలుకోగా, 14,971 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు కరోనాతో 5,24,507 మంది మృతిచెందారు. కాగా, గత 24 గంటల్లో 1977 మంది కరోనా నుంచి బయటపడగా, 17 మంది మరణించారని కేంద్ర …
Read More »దేశ వ్యాప్తంగా కొత్తగా 1,675 కరోనా కేసులు
గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,675 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. కొత్త కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 4,31,40,068కి చేరింది. తాజాగా 1,635 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 4,26,00,737 మంది బాధితులు కోలుకున్నారు. మరో 31 మంది వైరస్ బారినపడి మృతి చెందగా.. మొత్తం 5,24,490 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు వదిలారు.
Read More »ప్రపంచ దేశాలను వణికిస్తోన్న సరికొత్త వైరస్
నిన్న మొన్నటివరకు ప్రపంచాన్ని కరోనా వణికించిన సంఘటన మరవకముందే మరో సరికొత్త వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంకీపాక్స్ కేసులు ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 11 దేశాల్లో సుమారు 80 కేసులు నమోదు అయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్రువీకరించింది. మంకీపాక్స్ వైరస్ వ్యాప్తిపై విస్తృతంగా స్టడీ చేస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. కొన్ని దేశాల్లోని జంతు జనాభాలో ఆ వైరస్‌ను ఎండమిక్‌గా గుర్తించినట్లు …
Read More »దేశంలో కొత్తగా 3545 కరోనా కేసులు
దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు క్రమంగా పెరగుతున్నాయి. నిన్న గురువారం 3275 మంది పాజిటివ్‌లుగా తేలారు.ఈ రోజు కొత్తగా 3545 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇది నిన్నటికంటే 8.2 శాతం అధికం. దీంతో మొత్తం కేసులు 4,30,94,938కు చేరాయి. ఇందులో 4,25,51,248 మంది కోలుకున్నారు. మరో 5,24,002 మంది మరణించగా, 19,688 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో 27 మంది కరోనాకు బలవగా, …
Read More »దేశంలో కొత్తగా 2,568 కరోనా కేసులు
దేశంలో గడిచిన గత 24గంటల్లో కొత్తగా 2,568 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వల్ల మరో 20మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. నిన్న సోమవారం 2,911 మంది కోవిడ్ మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 19,137 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. సోమవారం 16,23,795 కరోనా టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది.
Read More »దేశంలో కొత్తగా 3157 కరోనా కేసులు
దేశంలో గడిచిన ఇరవై నాలుగంటల్లో కొత్తగా 3157 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా కొత్తగా నమోదైన మొత్తం కేసులు 4,30,82,345కు చేరాయి. ఇందులో 4,25,38,976 మంది కోలుకున్నారు. మరో 19,500 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 5,23,869 మంది మృతిచెందారు. గత 24 గంటల్లో 26 మంది మరణించారు. అయితే మరోవైపు 2723 మంది వైరస్ నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. గడిచిన ఇరవై …
Read More »దేశంలో కొత్తగా 2,483 కరోనా కేసులు
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 2,483 కరోనా కేసులు నమోదయ్యాయి. 1,970 మంది కోలుకున్నారు. 1,399 మంది మరణించారు. ప్రస్తుతం 15,636 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం మరణాల సంఖ్య 5,23,622కు చేరింది. ఢిల్లీతోపాటు 12 రాష్ట్రాల్లో కేసులు పెరిగినట్లు కేంద్రం తెలిపింది. ఇప్పటివరకు 192.85 కోట్ల టీకాలను పంపిణీ చేశారు.
Read More »దేశంలో కొత్తగా 2,541 కరోనా కేసులు
గడిచిన ఇరవై నాలుగంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 2,541 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,60,086కు చేరాయి. ఇందులో 4,25,21,341 మంది బాధితులు కోలుకున్నారు. మరో 5,22,223 మంది మృతిచెందగా, 16,522 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక కొత్తగా 30 మంది మహమ్మారికి బలవగా, 1862 మంది వైరస్ నుంచి బయటపడ్డారు.
Read More »దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కలవరం
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 1,094 కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మృతి చెందారు. ప్రస్తుతం ఢిల్లీలో యాక్టివ్ కేసులు 3,705కు చేరుకున్నాయి. పాజిటివిటీ రేటు 4.82 శాతానికి చేరింది. ఈనెల 11న 601గా ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య ఇప్పుడు 3,705కి చేరింది. పెరుగుతున్న కేసుల దృష్ట్యా ప్రభుత్వం అప్రమత్తమైంది. బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ఆదేశించింది.
Read More »