Home / NATIONAL / దేశంలో కొత్తగా 2,541 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 2,541 కరోనా కేసులు

గడిచిన ఇరవై నాలుగంటల్లో దేశ వ్యాప్తంగా  కొత్తగా 2,541 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,60,086కు చేరాయి. ఇందులో 4,25,21,341 మంది బాధితులు కోలుకున్నారు. మరో 5,22,223 మంది మృతిచెందగా, 16,522 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక కొత్తగా 30 మంది మహమ్మారికి బలవగా, 1862 మంది వైరస్‌ నుంచి బయటపడ్డారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino