Breaking News
Home / NATIONAL / దేశంలో మరోసారి కరోనా విజృంభణ

దేశంలో మరోసారి కరోనా విజృంభణ

దేశంలో మరోసారి కరోనా కేసులు 2 వేలు దాటాయి. నిన్న  మంగళవారం 1,675 మందికి పాజిటివ్‌ అని తేలింది. తాజాగా ఆ సంఖ్య 2124కు చేరింది.

దీంతో మొత్తం కేసులు 4,31,42,192కు చేరాయి. ఇందులో 4,26,02,714 మంది కోలుకోగా, 14,971 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

ఇప్పటివరకు కరోనాతో 5,24,507 మంది మృతిచెందారు. కాగా, గత 24 గంటల్లో 1977 మంది కరోనా నుంచి బయటపడగా, 17 మంది మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum