దేశంలో గత రెండు వారాలుగా కొద్దిరోజులుగా కరోనా విజృంభిస్తోంది. దేశంలో క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో ఒక్కసారిగా 40% కేసులు పెరిగినట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో మొత్తంగా 3,016 కొత్త కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు రోజు 2,151గా ఉన్న కేసుల్లో ఒక్కసారిగా పెరుగుదల కనిపించింది. దీంతో ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న కేసులు దేశవ్యాప్తంగా 13,509కి చేరాయి. కొత్తగా 14 మరణాలు సంభవించినట్లు కేంద్రం ప్రకటించింది.
Read More »దేశంలో కరోనా కేసుల అలజడి
దేశంలో గత వారం రోజులుగా కరోనా వైరస్ వ్యాప్తి తీవ్ర మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. గత పది రోజులుగా భారీ స్థాయిలో కొత్తగా కరోనా పాజిటీవ్ కేసులు బయటపడుతున్నాయి. కాగా, గత 24 గంటల్లో కొత్త కేసుల్లో భారీగా పెరుగుదల కనిపిస్తోంది. ఏకంగా రెండు వేలకుపైనే కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం నుంచి బుధవారం …
Read More »మళ్లీ పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు
దేశంలో మళ్లీ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా అదుపులోనే ఉందనుకున్న మహమ్మారి మరోసారి కోరలు చాస్తోంది. గత నాలుగు రోజులుగా వెయ్యి చేరువలో కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 1,03,831 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 1,134 కొత్త కేసులు బయటపడ్డాయి. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా …
Read More »దేశంలోమళ్లీ పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు
దేశంలో మళ్లీ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 97,866 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశారు… వీటిలో 699 కొత్త కేసులు బయటపడ్డాయి. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,46,96,984 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 6,559 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 …
Read More »దేశంలో మళ్లీ పెరిగిన కరోనా వైరస్ కేసులు
దేశంలో కరోనా వైరస్ కేసుల్లో మళ్లీ పెరుగుదల కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా అదుపులోనే ఉందనుకున్న మహమ్మారి మరోసారి కోరలు చాస్తోంది. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 44,225 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 918 కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 6,350కి చేరింది. ఇక గత 24 గంటల్లో నలుగురు …
Read More »కోవిడ్ వల్ల అంత ముప్పు ఉందా..?
ప్రపంచాన్ని గడగడలాడిస్తూ దాదాపు మూడేళ్లు ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెట్టిన కోవిడ్ తగ్గుముఖం పట్టింది. అయితే దాని ప్రభావం ప్రజలను వేధిస్తోంది. దీర్ఘకాల కోవిడ్ తో బాధపడుతున్న 59 శాతం మందిలో శరీరంలోని ఏదోఒక అవయవం దెబ్బతింటోందని బ్రిటన్ సైంటిస్టులు అధ్యయనంలో తేలింది. కోవిడ్ సోకినప్పటికీ ఇబ్బందులు పడనివారిలోనూ ఈ సమస్య కనిపిస్తోందని గుర్తించారు. ఈ అధ్యయనానికి సంబంధించిన విషయాలను ‘జర్నల్ ఆఫ్ ది రాయల్ సొసైటీ ఆఫ్ మెడిసిన్’లో ప్రచురించారు.
Read More »దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు
దేశంలో తాజాగా కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 1,99,731 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశారు.. 228 కేసులు బయటడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,79,547కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,503 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24గంటల్లో నలుగురు మృతి చెందడంతో.. మొత్తం మరణాల సంఖ్య 5,30,714కి చేరింది.
Read More »దేశంలో కొత్తగా 134 మందికి కరోనా
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నప్పటికీ.. స్థిరంగా కొనసాగుతున్నాయి. గత 24 గంటల్లో 1,51,186 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 134 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,78,956కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,582 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 …
Read More »Politics : న్యూ ఇయర్ వేడుకలపై హైదరాబాద్లో ఆంక్షలు.. మూసివేసే రోడ్లు ఫ్లై ఓవర్లు ఇవే..
Politics ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయి రోజురోజుకీ ఈ కేసుల సంఖ్య ఎక్కువ అవుతూనే వస్తుంది అలాగే భారత్ లో కూడా ఇప్పటికే కరోనా కేసులు నమోదయ్యాయి ఈ సందర్భంగా హైదరాబాదులో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించారు.. హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి.. మరి రెండు రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది ఈ సందర్భంగా ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న యువత …
Read More »దేశంలో కొత్తగా 201 కోవిడ్ పాజిటివ్ కేసులు
దేశంలో కొత్తగా గత 24 గంటల్లో 201 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్యశాఖ ఈ విషయాన్ని తెలిపింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 3397 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్యశాఖ పేర్కొన్నది. వైరస్ నుంచి రికవరీ అవుతున్న రేటు 98.8 శాతంగా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది.గత 24 గంటల్లో 184 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. రోజువారీ పాజిటివ్ రేటు 0.15 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ చెప్పింది. …
Read More »