Politics కరోనా పూర్తిస్థాయిలో తగ్గిపోయిందని ఊపిరి పీల్చుకుంటున్న వారందరికీ మళ్లీ కొత్త వేరియంట్ బిఎఫ్ సెవెన్ కలవర పెడుతుంది చైనా తో పాటు అమెరికా బ్రిటన్ బెల్జియం దేశాల్లో ఈ వేరియంట్లు ఇప్పటికే కనిపిస్తున్నానా పద్యంలో భారత్ కూడా అప్రమత్తమయింది అలాగే ప్రస్తుతం భారత్లో కూడా ఈ వైరస్ ప్రవేశించింది.. అలాగే ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం హై అలర్ట్ ను ప్రకటించింది.. భారత్లో ఇప్పటికే కరోనా కొత్త వేరియంట్ …
Read More »కరోనా కేసుల పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన
చైనాలో అనూహ్య రీతిలో పెరుగుతున్న కరోనా కేసుల పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. అవసరమైన వారికి త్వరగా ఆ దేశం వ్యాక్సిన్ ఇవ్వాలని డబ్ల్యూహెచ్‌వో కోరింది. చైనాలో తీవ్రమైన కరోనా కేసులు నమోదు కావడం ఆందోళనకరమే అని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అథనమ్ గెబ్రియాసిస్ తెలిపారు. అయితే ఏ స్థాయిలో వ్యాధి తీవ్రత ఉన్నదో ఆ దేశం వెల్లడించాలని టెడ్రోస్ కోరారు. హాస్పిటళ్లలో జరుగుతున్న అడ్మిషన్లు, …
Read More »Politics : కరోనా తగ్గడానికి కారణం యేసు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తెలంగాణ హెల్త్ డైరెక్టర్ మాటలు
Politics దేశంలో కరోనా వైరస్ తగ్గుముఖ పడుతున్నట్టే అనిపిస్తున్న రోజురోజుకీ మాత్రం కొత్త కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. అలాగే ఇప్పటికే చైనాలో ఈ కేసులు మరింత ఎక్కువవుతున్న నేపథ్యంలో ఆంధ్రాలో.. తెలంగాణలో కనిపిస్తున్నాయి.. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. దేశంలో రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అలాగే.. దేశంలో …
Read More »Politics : వచ్చే ఏడాది నాటికి చైనాలో కరోనాతో పది లక్షల మంది మృతి.. అమెరికా
Politics కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని ఎంతలా వణికించిందో తెలిసిందే దీని వలన ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది మరణించారు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్న కరోనా చైనాలో మాత్రం తగ్గటం లేదు ఇంత జరుగుతున్నా చైనా మాత్రం ఈ విషయంలో ఏమాత్రం స్పందించడం లేదు సరి కదా తమ పౌరుల పట్ల చాలా నిర్లక్ష్యంగా వహిస్తున్నట్టు తెలుస్తోంది.. ప్రస్తుతం చైనాలో జీరో కోవిడ్ విధానాలను ఎత్తివేశారు.. దీంతో అక్కడ …
Read More »దేశంలోకి మరో భయాంకర వైరస్ ఎంట్రీ.. తస్మాత్ జాగ్రత్త
కర్ణాటక రాష్ట్రంలో మొదటి సారిగా జికా వైరస్ కేసు వెలుగులోకి వచ్చింది. ఐదు సంవత్సరాల బాలికకు ఈ వైరస్ నిర్ధారణ అయ్యింది. ఈ వ్యాధి విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ తెలిపారు.కర్ణాటకలో జికా వైరస్ వెలుగు చూడటం కలకలం రేపింది. రాయచూర్ జిల్లాకు చెందిన ఐదేళ్ల బాలికకు రాష్ట్రంలో మొదటి జికా వైరస్ కేసు నిర్ధారణ అయ్యింది. …
Read More »చైనా లో తగ్గని కరోనా బీభత్సం
కరోనాకు పుట్టినిల్లైన చైనాలో మరోసారి కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది.ఆ దేశంలో గత వారం రోజులుగా రోజువారీ కేసులు 30 వేలకుపైగా నమోదవుతున్నాయి. తాజాగా 34,980 కేసులు కొత్తగా రికార్డయ్యాయి. ఇందులో 4,278 మందికి లక్షణాలు ఉన్నాయని, మరో 30,702 మందికి ఎలాంటి లక్షణాలు లేవని నేషనల్ హెల్త్ కమిషన్ తెలిపింది. కొత్తగా ఎవరూ మరణించలేదని, ఇప్పటివరకు కరోనా వల్ల 5233 మంది మృతిచెందారని వెల్లడించింది. గురువారం 36,061 కేసులు …
Read More »చైనాలో మళ్లీ కరోనా కలవరం
కరోనా అంటే ముందు గుర్తుకు వచ్చే దేశం చైనా.. చైనా దేశంలో పుట్టిన ఆ మహమ్మారి యావత్తు ప్రపంచాన్నే గడగడలాడించడం కాదు ఏకంగా కొన్ని కోట్ల మంది ప్రజల జీవితాలను ఆగం చేసింది.. గత కొన్ని నెలలుగా కరోనా అదుపులో ఉందనుకుంటున్న ఈ తరుణంలో తాజాగా చైనా దేశంలో ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి కరోనా పాజిటీవ్ కేసులు.. గత కొన్నిరోజులుగా ఆ దేశంలో కరోనా మహమ్మారి విజృంభణతో వైరస్‌బారిన …
Read More »దేశంలో 294 కరోనా కొత్త కేసులు
దేశంలో కరోనా పాజిటీవ్ వైరస్ వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. తాజాగా దేశవ్యాప్తంగా 294 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో వైరస్ బారిన పడిన వారి సంఖ్య 4,46,69,715కు చేరింది. ఇక ఇప్పటి వరకు కరోనా వైరస్ నుంచి4,41,32,915 మంది కోలుకుని ఇంటికి చేరారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 6,209కు తగ్గాయి. గత 24 గంటల్లో 5 మంది మృతి …
Read More »దేశంలో కొత్తగా 406 కరోనా కేసులు
దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. తాజాగా దేశవ్యాప్తంగా 406 కొత్తగా కరోనా పాజిటీవ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో వైరస్ బారిన పడిన వారి సంఖ్య 4,46,69,421కు చేరింది. ఇక ఇప్పటి వరకు కరోనా వైరస్ నుంచి 4,41,32,433 మంది కోలుకుని ఇంటికి చేరారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 6,402కు తగ్గాయి. గత 24 గంటల్లో …
Read More »దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు
గడిచిన గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 833 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 4,46,65,643కి చేరింది. ప్రస్తుతం దేశంలో 12,553 కరోనా పాజిటీవ్ కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు 4,41,22,562 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో ఎనిమిది మంది …
Read More »