ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రానున్న ఎన్నికల్లో జనసేన పొత్తు మీద క్లారీటీ ఇచ్చారు.గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం జనసేన పార్టీ అధినేత,ప్రముఖ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చంద్రబాబు గత నాలుగు ఏండ్లుగా పలుమార్లు ప్రస్తావించారు. See Also:B.Comలో ఫిజిక్స్ .మండలంలో ఫుడ్ పాయిజన్ సెంటర్-టీడీపీ నేతల తీరు..! అయితే తాజాగా తను …
Read More »కలెక్టర్ కాబోయి ఎమ్మెల్యే అయ్యాను -చంద్రబాబు..
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి ఎంట్రి ఇచ్చి నలబై ఏళ్ళు పూర్తిచేసుకున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా వైజాగ్ లో సీఐఐ సదస్సు సందర్భంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ,ఎంపీలు ,మంత్రులు ,నేతలు చంద్రబాబును కల్సి అభినందనలు తెలిపారు . ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ప్రముఖ మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు .ఇంటర్వ్యూ లో చంద్రబాబు మాట్లాడుతూ తనకు ఐఏఎస్ …
Read More »ఎంపీ గుత్తాతో మంత్రి జగదీష్ భేటీ ..!
తెలంగాణ రాష్ట్ర మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఇటివల తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి కార్పోరేషన్ చైర్మన్ గా నియమించబడిన నల్గొండ పార్లమెంటు సభ్యులు గుత్తా సుఖేందర్ రెడ్డిను కలిశారు .ఈ సందర్భంగా మంత్రి జగదీష్ మాట్లాడుతూ ఎంపీ గుత్తాను మర్యాదపూర్వకంగా కలిశాను .ఇటివల రైతు సమన్వయ సమితి కార్పోరేషన్ చైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా అభినందనలు తెలిపాను .రైతులకు న్యాయం చేసేలా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పని …
Read More »టీఆర్ఎస్ పార్టీపై కోదండరాం ప్రశంసలు…
మీరు చదివిన టైటిల్ అక్షరాల నిజం.త్వరలో రాజకీయ పార్టీను ప్రకటించబోతున్న..తెలంగాణ పొలిటికల్ జాక్ చైర్మన్ ప్రో కోదండ రాం ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ పై ప్రశంసలు వర్షం కురిపించారు.ఆగండి ఆగండి ..నిత్యం ఏదో ఒక కారణంతో టీఆర్ఎస్ పార్టీను విమర్శించే కోదండరాం ఆ పార్టీను పొగడటం ఏమిటి అని ఆలోచిస్తున్నారా.అసలు విషయానికి వస్తే ప్రో కోదండరాం డల్లాస్ పర్యటనలో ఉన్నారు. see also : హాట్సాఫ్ కేసీఆర్..! …
Read More »సీఎం కేసీఆర్ షాకింగ్ నిర్ణయం …
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు.దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి తీసుకోనటి నిర్ణయం తీసుకున్నారు.తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి ప్రాంతీయ సదస్సులో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ పలు విషయాలను ప్రస్తావించారు. ఈ క్రమంలో రానున్న కాలంలో ప్రతి రైతుకు ఎకరాకు ఎనిమిది వేల రూపాయలను పెట్టుబడి కింద ఆర్థిక సాయమందిస్తాం.వ్యవసాయం అనేది వ్యాపారం కాదు.అది ఒక జీవన విధానం …
Read More »3 లక్షల కోట్లు పెట్టుబడులు -ఏపీ సీఎం చంద్రబాబు
ఏపీలో విశాఖపట్టణంలో సీఐఐ సదస్సును భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఈ రోజు శనివారం మధ్యాహ్నం ప్రారంభించారు.ఈ సదస్సుకు పలువురు పారిశ్రామిక వేత్తలతో పాటుగా ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు తమ్ముళ్ళతో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ,సీఐఐ సదస్సు గురించి చర్చించారు.ఈ క్రమంలో టీడీపీ నేతలు ఎవరు బీజేపీ నేతలపై వ్యక్తిగత విమర్శలు చేయద్దు. విశాఖలో జరగనున్న …
Read More »చంద్రబాబు జీవితచరిత్ర ఆధారంగా బయోపిక్ …టీజర్ విడుదల …!
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ప్రముఖుల జీవిత చరిత్ర ఆధారంగా వస్తున్న మూవీలకు మంచి ఆదరణ ఉంటున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ రానున్నది.శ్వేతార్క గణపతి ఎంటర్ ప్రైజెస్ పతాకం మీద పసుపులేటి వెంకటరమణ స్వయంగా దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న మూవీ చంద్రోదయం . ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తయింది అని …
Read More »సీఎం కేసీఆర్ ను పరామర్శించిన గవర్నర్ ..
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత ,రాష్ట్ర సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ను ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ హైదరాబాద్ మహానగరంలో ప్రగతి భవన్ లో కలిశారు.ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క సోదరి వియోగంతో గవర్నర్ కల్సి పరామర్శించారు.ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో సోదరి విమలా భాయి గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ సోమాజిగూడలో యశోద ఆస్పత్రిలో కన్నుమూసిన సంగతి తెల్సిందే.బుధవారం సాయంత్రం తిరుమల గిరిలో స్వర్గ్ …
Read More »సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి…ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ..
తెలంగాణ రాష్ట్రంలో హుస్నాబాద్ నియోజక వర్గంలో సైదాపూర్ మండలం దుద్దెనపల్లి గ్రామంలో రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించిన 5 వేల మెట్రిక్ టన్నుల వ్యవసాయ మార్కెట్ గోదాములను ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దుద్దెనపల్లిలో సబ్ మార్కెట్ కూడా మంజూరైందన్నారు. గండిపల్లి, గౌరవెల్లి, మిడ్ మానేరు ద్వారా ఈ ప్రాంత కష్టాలు తీరుతాయని అన్నారు. ఇది రైతుల సంక్షేమ ప్రభుత్వమని, ఎప్రిల్ నెల నుండి …
Read More »ఏపీకి భవిష్యత్తు సీఎం వైఎస్ జగన్…
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల ఆదరణ లభిస్తుంది.దీంతో ఇటు రాజకీయ అటు ప్రజల్లో జగన్ మంచి హాట్ టాపిక్ గా మారాడు.అయితే జగన్ పాదయాత్రలో భాగంగా ప్రజలను సమస్యలను తెలుసుకోవడమే కాకుండా వాటిని ఎలా పరిష్కరిస్తానో కూడా ప్రజలకు వివరిస్తున్న తీరు అన్ని వర్గాలను ఆకట్టుకుంటుంది. See Also:వైసీపీలోకి 40వేలమందితో మాజీ …
Read More »