Home / Tag Archives: comments (page 4)

Tag Archives: comments

అది బీజేపీ కాదు.. “నాథూరామ్ గాడ్సే” పార్టీగా మార్చుకోండి !

కాంగ్రెస్ నేత జైవీర్ షెర్గిల్ మహాత్మా గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు కర్ణాటక బీజెపీ ఎంపీ అనంత్‌కుమార్ పై ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. మహాత్మా గాంధీ స్వాతంత్య్ర పోరాటం “నాటకం” అని పిలిచినందుకు భారతీయ జనతా పార్టీను వెనక్కి నెట్టిన కాంగ్రెస్ సోమవారం “నాథురామ్ గాడ్సే పార్టీ” గా మార్చాలని సూచించింది. బీజేపీ ఎంపీ బెంగళూరులో బహిరంగ సభలో ప్రసంగిస్తూ “ఈ నాయకులు బ్రిటిష్ వారి ఆమోదంతో స్వాతంత్య్ర సంగ్రామం …

Read More »

నాకు రోల్ మోడల్ అతడే అంటున్న రోహిత్..ఫ్యాన్స్ కు పండగే !

టీమిండియా వైట్ బాల్ వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పై సంచలన కామెంట్స్ చేసారు. మహేంద్రసింగ్ ధోని భారత్ యొక్క అత్యంత విజయవంతమైన కెప్టెన్ నే కాకుండా జట్టులోని చాలా మంది సభ్యులకు సలహాదారుగా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఒత్తిడిని నానబెట్టడం మరియు అందుబాటులో ఉన్న వనరులను ఉత్తమంగా పొందగల సామర్థ్యం ఆయన వశం అని చెప్పాలి. కెప్టెన్సీలో కూడా మంచిగా రాణించిన రోహిత్ …

Read More »

ఆందోళన చందకండి..తుఫాన్లను నియంత్రించగల చంద్రబాబుకి ఇది చాలా చిన్న విషయం !

చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో తనదైన శైలిలో ప్రజలను తన మాటలతో మభ్యపెట్టారు తప్ప జనాలకు చేసింది ఏమిలేదని చెప్పాలి. మరోపక్క అప్పట్లో హుదూద్ తుఫాన్ వచ్చిన సమయంలో వైజాగ్ వాసులు ఎన్ని కష్టాలు పడ్డారో అందరికి తెలిసిన విషయమే. ఈ సమయంలో అందరు తలో చెయ్యి వేసి వారికి సహాయం చేయడం జరిగింది. అప్పుడే చంద్రబాబు గారు వారికి చేసింది ఏమి లేదుగాని మాటలు మాత్రం చెప్పారు. తుఫానులను …

Read More »

వైసీపీపై ప్రతీకారం తీర్చుకుంటాం.. పుల్లారావు సంచలన వ్యాఖ్యలు !

మరోసారి టీడీపీ అధికారంలోకి వస్తే తాము ప్రతీకారానికే ప్రాధాన్యత ఇస్తామని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. గుంటూరుజిల్లా తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడిన పుల్లారావు అభివృద్ధి చేస్తే ఓట్లు పడలేదు కాబట్టి రివెంజ్ కు  ప్రాధాన్యత ఇద్దామన్నారు. తనపై తప్పుడు కేసులు పెట్టినవారిపై అంతకు రెట్టింపుగా 10 కేసులు పెడదామని, అవసరమైతే చంద్రబాబు దగ్గర కూడా గట్టిగా మాట్లాడతానని ప్రత్తిపాటి హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం …

Read More »

బడ్జెట్‌లో ఏపీకి కేంద్రం అన్యాయం… ఎంపీ విజయసాయిరెడ్డి ఆవేదన..!

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న తెలుగు రాష్ట్రాలకు మోదీ సర్కార్ నిరాశే మిగిలించింది. తెలుగు రాష్ట్రాలకు బడ్జెట్‌లో మొండి చెయ్యి చూపడంపై తెలంగాణ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ఇక కేంద్ర ప్రభుత్వాన్ని నమ్ముకుంటే శంకరిగిరి మాన్యాలు పట్టినట్లే అని మండిపడ్డారు. కాగా ఏపీకి కూడా బడ్జెట్‌లో కేంద్రం మొండి చెయ్యి చూపడంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు ఇతర వైసీపీ ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. …

Read More »

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు సోమిరెడ్డి కౌంటర్..!

జనసేన పార్టీ కీలకనేత సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా వ్యవహారం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. తన రాజీనామా లేఖలో అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తిరిగి సినిమాల్లో నటించడాన్ని లక్ష్మీనారాయణ తీవ్రంగా వ్యతిరేకించారు. పూర్తి జీవితం ప్రజాసేవకే అని, సినిమాలలో నటించనని గతంలో పలుసార్లు చెప్పారు..ఇప్పుడు మళ్లీ సినిమాలలో నటించాలని తీసుకున్న నిర్ణయం ద్వారా మీలో నిలకడైన విధి విధానాలు లేవని తెలుస్తోంది..అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు లక్ష్మీనారాయణ …

Read More »

సీఎం జగన్‌ పై అసెంబ్లీలో జనసేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. పవన్ కళ్యాణ్ చూడాలంటున్న వైసీపీ అభిమానలు

శాసనమండలిని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రతిపాదించిన తీర్మానానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నానని జనసేన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ తెలిపారు. వికేంద్రీకరణ బిల్లుకు మండలిలో టీడీపీ అడ్డుతగలడం దారుణమన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని సీఎం జగన్‌ తీసుకున్న నిర్ణయాలను స్వాగత్తిస్తున్నానని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రతి సందర్భంలోనూ టీడీపీ అడ్డుపడటం దురదృష్టకరమన్నారు. శాసనమండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ భాగంగా రాపాక వరప్రసాద్‌ మాట్లాడారు. అసెంబ్లీలో …

Read More »

శాసనమండలి రద్దు…చంద్రబాబును చెవిరెడ్డి భలే ఇరికించాడుగా..!

ఏపీ శాసనమండలిని రద్దు చేస్తూ సీఎం జగన్ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. సభలో కౌన్సిల్ రద్దుపై చర్చ జరిపిన అనంతరం…తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపించనుంది ప్రభుత్వం. కాగా శాసనమండలి రద్దును టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు..శాసనమండలి రద్దు చేస్తారా…ఎవడిచ్చారు మీకు అధికారం..ఎలా రద్దు చేస్తారో చూస్తా అంటూ చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే ఇదే శాసనమండలిని గతంలో టీడీపీ ప్రభుత్వంలో స్వర్గీయ ఎన్టీఆర్ రద్దు చేసినప్పుడు …

Read More »

చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లను చెడుగుడు ఆడుకున్న వైసీపీ ఎంపీ..!

ఏపీ ప్రభుత్వం శాసనమండలిలో ప్రవేశపెట్టిన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ బిల్లులను స్పీకర్ షరీఫ్ నిబంధనలకు విరుద్ధంగా తప్పు చేస్తున్నాను అంటూనే వాటిని సెలెక్ట్ కమిటీకి పంపించారు. మండలిలో టీడీపీకి మెజారిటీ ఉంది. స్పీకర్‌ షరీఫ్ కూడా టీడీపీకి చెందిన వారు. బిల్లులపై మండలిలో చర్చ జరిపి, ఏదైనా లోటుపాట్లు ఉంటే అసెంబ్లీకి తిప్పి పంపించాల్సింది పోయి…ఇలా సెలెక్ట్ కమిటీకి పంపించడం..అప్రజాస్వామికమని..వైసీపీ నేతలతో సహా బీజేపీ, కాంగ్రెస్, పీడీఎఫ్ ఎమ్మెల్సీలు, నేతలు విమర్శిస్తున్నారు. …

Read More »

ఏపీ శాసనమండలి రద్దుపై మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు..!

ఏపీలో .ప్రభుత్వం ప్రజాహితం కోసం ప్రవేశపెట్టే బిల్లులను టీడీపీ కావాలనే మండలిలో అడ్డుకుంటుందా…వికేంద్రీకరణ బిల్లు విషయంలో జరిగిన పరిణామాలపై జగన్ సర్కార్ తీవ్ర ఆగ్రహంతో ఉందా…ఏపీ శాసనమండలి రద్దు దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తుందా…ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ‌్యంలో ప్రభుత్వం ఏపీ శాసనమండలి రద్దుపై ముందడుగు వేసే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. మూడు రాజధానుల బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను అసెంబ్లీలో ఆమోదించిన జగన్ సర్కార్…వాటిని శాసనమండలిలో …

Read More »