తనకు ఒకసారి కాదు రెండు సార్లు గర్భాస్రావం అయిందని టాప్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ హాట్ బ్యూటీ …బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ కాజోల్ తన గర్భాస్రావంపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కాజోల్ మాట్లాడుతూ” నేను సినీ హీరో అజయ్ దేవగన్ తో నాలుగేళ్లు ప్రేమ,డేటింగ్ చేశాను. ఆ తర్వాత పెళ్ళి అయింది. పెళ్ళి అనంతరం రెండు సార్లు తనకు గర్భాస్రావం …
Read More »అది లేకుండానే రెచ్చిపోయిన రెజీనా
రెజీనా ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీబిజీ అయిన బక్కపలచు భామ. ప్రస్తుతం ఆమె ఇటు తెలుగు అటు తమిళ భాషాల్లో వరుస సినిమాలతో తన ఉనికిని చాటుకుంటుంది ఈ ముద్దు గుమ్మ. తాజాగా ఈ బక్కపలచు అందాల రాక్షసి యాపిల్ ట్రీ స్టూడియోస్ పతాకంపై తెరకెక్కుతున్న ఒక చిత్రంలో నటిస్తుంది. ఇటీవల విడుదలైన నిను వీడని నీడను నేనే ఫేం దర్శకుడు కార్తిక్ రాజు దర్శకత్వం వహిస్తున్నాడు. నిర్మాతగా రాజశేఖర్ …
Read More »కారులో ఇస్మార్ట్ బ్యూటీ షీకారు
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన యంగ్ ఎనర్జీ హీరో రామ్ కథానాయకుడిగా స్టార్ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన మూవీ ఇస్మార్ట్ శంకర్. ఈ మూవీలో అందాలను ఆరబోసి కుర్రకారు గుండెల్లో రైళ్ళు పరుగెత్తించిన హాట్ బ్యూటీ నిధి అగర్వాల్. ఈ మూవీకి ముందు ముద్దుగుమ్మ అనేక చిత్రాల్లో నటించిన కానీ రాని పేరు ఈ చిత్రంతో అమ్మడు ఎక్కడకో ఎదిగిపోయింది. తాజాగా …
Read More »ఆర్ఆర్ఆర్ లో గద్దర్
టాలీవుడ్ స్టార్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి నేతృత్వంలో స్టార్ హీరోలు నందమూరి జూనియర్ ఎన్టీఆర్ ,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కుతున్న మూవీ ఆర్ఆర్ఆర్ .ఈ చిత్రంలో కొమురం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ .. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ తేజ్ నటిస్తున్నారు. భారత స్వాతంత్ర పోరాటంలో చరిత్రలో వీరిద్దరి మధ్య జరిగిన ఒక కల్పిత కథతో ఈ …
Read More »కొరటాల శివకు మెగాస్టార్ వార్నింగ్
ఒకరు దాదాపు నూట యాబై సినిమాల్లో నటించిన సూపర్ సీనియర్ స్టార్ హీరో.. ఎన్నో ఘన విజయాలను తన సొంతమ్ చేసుకున్న మెగాస్టార్.దాదాపు దశబ్ధం తర్వాత కూడా రీఎంట్రీలో కూడా తన సత్తా చాటుతున్నాడు ఈ మెగాస్టార్ చిరంజీవి. మరోకరు వరుస విజయాలతో… అనేక సందేశాత్మక సినిమాలతో అనతికాలంలోనే ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానంలో నిలిచిన స్టార్ దర్శకుడు కొరటాల శివ. వీరిద్దరి కాంబినేషన్ లో తాజాగా సరికొత్త మూవీ …
Read More »కళ్యాణ్ రామ్ కోసం జూనియర్ ఎన్టీఆర్
టాలీవుడ్ స్టార్ హీరో ..యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే వరుస విజయాలతో.. వరుస మూవీలతో ఇండస్ట్రీలో తనదైన రేంజ్ లో దూసుకుపోతున్నాడు. మరోవైపు తన సోదరుడైన ఒక పక్క నిర్మాతగా.. మరో పక్క హీరోగా సినిమాలను చేస్తూ తన స్టార్ డం ను నిలబెట్టుకుంటున్నాడు. ఈ క్ర్తమంలో ఈ సంక్రాంతికి బాక్సాపీస్ దగ్గర నాలుగు మూవీలు పోటీ పడుతున్నాయి. వీటిలో జనవరి తొమ్మిదో తారీఖున దర్బార్ విడుదల కానున్నది. …
Read More »అబ్దుల్ కలాంపై బయోపిక్
ఇండియన్ మిసైల్ మ్యాన్,పీపుల్స్ ప్రెసిడెంట్ ఏపీజే అబ్దుల్ కలాం పై బయోపిక్ రానున్నది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అబ్దుల్ కలాంపై బయోపిక్ ను తమ సంస్థలో నిర్మిస్తున్నట్లు ఇటీవల అధికారంగా ప్రకటించింది. రామబ్రహ్మం సుంకర,అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కబోతుంది అని సమాచారం.ఈ బయోపిక్ లో అబ్దుల్ కలాం జీవితళొ ఏమి ఏమి జరిగింది అనే పలు అంశాలను తెలియజేస్తూ ఈ చిత్రం తెరకెక్కనున్నది. …
Read More »సరిలేరు నీకెవ్వరు ఈవెంట్ లో బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా… రష్మిక మంధాన హీరోయిన్ గా అనీల్ రావిపుడి దర్శకత్వంలో తెరకెక్క్లుతున్న లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు. ఈ మూవీకి సంబంధించి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో జరిగింది. ఈ ఈవెంట్ కు ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవితో సహా తదితరులు హాజరయ్యారు. వీరితో పాటుగా ప్రముఖ కమెడియన్ ,నిర్మాత ,నటుడు బండ్ల గణేష్ కూడా …
Read More »వేశ్య అవతారమెత్తిన శ్రద్ధాదాస్
మీరు చదివింది అక్షరాల నిజం.. ఒకపక్క అందంతో.. మరోపక్క చక్కని అభినయం ప్రేక్షకులను ఆకట్టుకునే సత్తా ఉన్న కానీ ఈ అమ్మడుకు అవకాశాలు మాత్రం చాలా తక్కువ. అయితే అప్పుడప్పుడు ఈ ముద్దుగుమ్మ ఒకటి రెండు సినిమాల్లో మెరుస్తు ఉన్న కానీ హిట్టులు మాత్రం దక్కడం లేదు . అయితే గతంలో వేదంలో అనుష్క శెట్టి,జ్యోతి లక్ష్మీలో ఛార్మీ నటించిన విధంగా శ్రద్దాదాస్ కూడా ఈ జాబితాలో చేరింది.సీనియర్ నటుడు …
Read More »శ్రీదేవి మృతిపై వెలుగులోకి వచ్చిన రహాస్యం
దాదాపు రెండు మూడున్నర దశాబ్ధాల పాటు నాలుగు సినిమా ఇండస్ట్రీలను ఏలిన అందాల రాక్షసి.. తన అందంతో యువత మదిని కొల్లగొట్టి.. తన నటనతో అందర్నీ ఆకట్టుకున్న అతిలోక సుందరీ శ్రీదేవి. గతేడాది ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున పెళ్ళికి దుబాయికి వెళ్ళి అక్కడ ప్రముఖ హోటల్లో బాత్ టబ్లో మునిగి శ్రీదేవి మృతి చెందిన సంగతి విదితమే. అయితే ఆమె మరణంపై పలు అనుమానాలను అందరూ వ్యక్తం చేస్తూ …
Read More »