Home / Tag Archives: life style (page 3)

Tag Archives: life style

వడగళ్లు తినోచ్చా..?

ప్రస్తుతం ఎక్కడ చూసిన కానీ అకాల వర్షాలతో వడగళ్లు పడుతున్నాయి. మనలో చాలామంది వీటిని నోట్లో వేసుకోవాలి.అనుకున్నా పెద్దలు వద్దంటారు. ఎందుకంటే.. ఇవి సల్ ఫేట్స్, నైట్ రేట్స్, అమ్మోనియం అయాన్లు, క్లోరైడ్ అయాన్లు వంటి రసాయనాలతో ఏర్పడతాయి. ఈ కెమికల్స్ గాఢత తక్కువ స్థాయిలో ఉన్నా.. దుమ్ముతో పాటు కాలుష్య ఉద్గారాలు ఇందులో ఉంటాయి. కాబట్టి వడగళ్లను తినకపోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. మీరు వీటిని తిన్నారా?

Read More »

వడగళ్లు ఎలా ఏర్పాడతాయో తెలుసా..?

వడగళ్లు ఎలా ఏర్పాడతాయో తెలుసా..తెల్వదా అయితే ఇప్పుడు తెలుసుకుందాం. తీవ్రమైన ఉరుములు, మెరుపులతో కూడిన క్యుములోనింబస్ మేఘాలు ఉన్నప్పుడు వడగళ్లు ఏర్పడటానికి ఆస్కారం ఉంటుంది. ఈ మేఘాలు ఎక్కువ ఎత్తుగా, నిలువుగా ఉంటాయి. మేఘంలో 0 డిగ్రీ సెల్సియస్ వద్ద సూపర్ కూల్డ్ వాటర్ ఏర్పడుతుంది. దీనికి దుమ్ము రేణువులు, వర్షపు బిందువులు కలిసినప్పుడు మంచు ముక్కలు తయారవుతాయి. అప్పుడే వడగళ్ల వాన పడుతుంది. ఇవి గంటకు 160 కిలోమీటర్ల …

Read More »

జ్వరం వస్తే మంచిదేనా..?

 సహజంగా మనకు కొద్దిగా  జ్వరం రాగానే ఏదో అయిపోతుందని భయపడతాము.. దీంతో శరీరమంతటా కాలిపోతుందని ఏకమ్గా పిడికెడు మందు గోలీలు వేసుకుంటాం. అయితే ఇలా చేయడం కంటే జ్వరం వచ్చింది అని అలా వదిలేయడమే మంచిదంటున్నారు నిపుణులు. మనకు వచ్చిన జ్వరం దానంతట అదే తగ్గిపోతుంది, పైగా అంటువ్యాధులేమైనా ఉంటే వాటినీ తగ్గించేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే తేలికపాటి జ్వరం రోగనిరోధక శక్తిని పెంచటంలో దోహదం చేస్తుంది. శాస్త్రవేత్తలు కూడా …

Read More »

ఉప్పు వినియోగం పెరగడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర  ఆందోళన

ప్రపంచ వ్యాప్తంగా ఉప్పు వినియోగం పెరగడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర  ఆందోళన వ్యక్తం చేసింది. 2030 నాటికి ఉప్పు మోతాదును తగ్గించాలనే లక్ష్యానికి దూరంగా చాలా దేశాలు ఉన్నాయని తెలిపింది. అధిక మొత్తంలో ఉప్పును తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులతో పాటు మూత్రపిండాల వ్యాధులు, ఒబెసిటీ, గ్యాస్ట్రిక్ క్యాన్సర్, అకస్మాత్తు మరణాలు సంభవిస్తాయని హెచ్చరించింది.

Read More »

ముఖం చూసే బీపీ, షుగర్ ఎంతుందో చెప్పోచ్చు

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రాబోయే రోజుల్లో థర్మల్ స్క్రీనింగ్ ద్వారా వ్యాధి నిర్ధారణ చేయవచ్చు. అంతే కాకుండా ముఖం చూసే బీపీ, షుగర్ ఎంతుందో చెప్పేసే రోజులు వస్తాయని ప్రముఖ డయాగ్నొస్టిక్‌ సెంటర్‌ ఆర్కా ల్యాబ్‌ సీఈవో గాయత్రి తెలిపారు. ఇకపై శరీరానికి సూది గుచ్చకుండా, రక్తపు బొట్టు బయటకు రాకుండా వ్యాధి ఎంటో నిర్ధారణ చేయవచ్చన్నారు. ఇలాంటి నూతన టెక్నాలజీ హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చింది. థర్మల్‌ స్క్రీనింగ్‌ డివైజ్‌ …

Read More »

డెలవరీ తర్వాత మహిళలకు పొట్ట ఎలా తగ్గుతుందంటే..?

సహజంగా  గర్భధారణ సమయంలో నెలలు నిండుతున్నకొద్దీ పొట్ట సాగుతూ వస్తుంది. పాపాయి బరువును ఆపేలా ఆ భాగం దృఢపడుతుంది కూడా. కానీ, ప్రసవం తర్వాత ఒక్కసారిగా పొట్ట ఖాళీ అవుతుంది. సంచిలా అలాగే ఉండిపోతుంది. ఎందుకంటే, కడుపు అంత పెద్దగా కావడానికి తొమ్మిది నెలల సమయం పడుతుంది. అలాగే, పురిటి తర్వాత సాధారణ స్థితికి రావడానికి కూడా కొంత సమయం అవసరం. కానీ తప్పక తగ్గుతుంది. తగ్గలేదూ అంటే, మన …

Read More »

గర్భిణీలు మద్యం తీసుకుంటే..?

సహాజంగా  మహిళలు గర్భంతో ఉన్నప్పుడు సరైన ఫుడ్ తీసుకోవాలి. అది తీసుకోవద్దు. ఇది తీసుకోవాలి. ఎందుకంటే గర్భంలో ఉన్న శిశువు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని హెల్త్ టిప్స్ సూచనలు పాటించాలని వైద్యులు సూచిస్తారు. ఇది అందరికి తెల్సిన విషయం. అయితే మహిళలు గర్భంతో ఉన్నప్పుడు   మద్యం సేవించడం వల్ల గర్భంలోని పిండానికి ఫీటల్ ఆల్కహాల్ స్పెక్ట్రమ్ డిజార్డర్ (FASD) తలెత్తవచ్చని నెదర్లాండ్స్ సైంటిస్టులు వెల్లడించారు. దీనివల్ల శిశువుల ముఖాకృతుల్లో తేడాలు …

Read More »

క్యాన్సర్‌ ను ఎదుర్కోవడానికి మందు అదేనా..?

సహాజంగా శరీరంలో కణ విభజన అసాధారణంగా జరిగిపోతూ మనిషి ప్రాణాలకు ముప్పుగా పరిణమించే వ్యాధి  క్యాన్సర్‌. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సా విధానాలతో మూడోవంతు క్యాన్సర్లను నయం చేయగలుగుతున్నాం. అలా అని, క్యాన్సర్‌ నుంచి కోలుకున్న వారి జీవితం సాఫీగా సాగిపోతుందన్న భరోసా లేదు. అనేక సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. దీర్ఘకాలిక మగత, నొప్పి, శరీర వ్యవస్థ పనితీరు మందగించడం, హార్మోన్ల అసమతుల్యత, వంధ్యత్వం.. తదితర దుష్ప్రభావాలు వెంటాడుతూనే ఉంటాయి. …

Read More »

మొటిమల సమస్యకు పరిష్కారం లేదా..?

మంచి యవన వయసులో వచ్చే సాధారణ సమస్య మొటిమలు . పన్నెండు శాతం మహిళలను నాలుగుపదుల దశలోనూ ఇబ్బంది పెడుతుంది. పురుషులూ ఇందుకు మినహాయింపు కాదు. మొహం మీద ఎక్కువగా కనిపించినా.. ఛాతీ, వీపు, భుజాలపైనా మొటిమలు వస్తాయి. మరీ ప్రమాదకరం కాకపోవచ్చు కానీ.. కౌమార బాలికల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయివి. నిర్లక్ష్యం చేస్తే శాశ్వత మచ్చల్లా మిగిలిపోతాయి. కౌమారంలో హార్మోన్ల మార్పులు, ఒత్తిడి, బ్యాక్టీరియా, కాలుష్యం, జీన్స్‌.. ఇలా మొటిమలకు …

Read More »

తల్లిని మించిన గేదే..?

ఏపీలో వినూత్నమైన సంఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలోని డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటలో ఓ ముర్రా జాతి గేదె రికార్డు స్థాయిలో పాలు ఇస్తోంది. ముత్యాల సత్యనారాయణకు చెందిన తల్లి గేదె రోజుకు 26.58 లీటర్ల పాలు ఇస్తూ రాష్ట్రస్థాయి పాల దిగుబడి పోటీల్లో ఫస్ట్ ప్లేస్లో నిలిచాయి.. నాలుగేళ్ల వయసున్న పిల్ల గేదె రెండో ఈతలోనే తల్లికి మించి రోజుకు 26.59 లీటర్ల పాల దిగుబడిని నమోదు …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat