Home / Tag Archives: national (page 53)

Tag Archives: national

అసదుద్దీన్ ఒవైసీ సాక్షిగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం ఎమ్మెల్యే…కేసు నమోదు..!

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎన్నార్సీ, సీఏఏకు వ్యతిరేకంగా ఉత్తర భారతదేశంలో జరుగుతున్న ఆందోళనలు క్రమేణా దక్షిణ భారతదేశంలో కూడా ఊపందుకుంటున్నాయి. గత కొద్ది రోజులుగా ఎంఐఎం అధినేత ఒవైసీ ఎన్సార్సీ, సీఏఏలకు వ్యతిరేకంగా నిరసన గళం ఎత్తుతున్నారు. హైదరాబాద్‌, విజయవాడలో భారీ ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించి కేంద్రం తీరును ఎండగట్టారు. తాజాగా ఫిబ్రవరి 16న కర్ణాటకలోని గుల్బర్గాలో సీఏఏకి వ్యతిరేకంగా భారీ బహిరంగ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి …

Read More »

మంత్రి కిషన్ రెడ్డిని చెడుగుడు ఆడుకున్న నెటిజన్లు

తెలంగాణ రాష్ట్ర బీజేపీకి చెందిన సీనియర్ నేత .. కేంద్ర హోం శాఖ సహయ మంత్రి కిషన్ రెడ్డి “రైల్వే అంటే తెలంగాణ ప్రజలకు తెల్వదు. ఎర్రబస్సు తప్ప నో రైల్వేస్‌ ఇన్‌ తెలంగాణ ఏరియా. కేవలం ఎర్రబస్సు మాత్రమే ఎక్కే అలవాటుండేది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం వచ్చాకే అనేక కొత్త రైళ్లను ప్రారంభించారు’ అని మంగళవారం చర్లపల్లిలో శాటిలైట్‌ రైల్వేస్టేషన్‌ నిర్మాణపనుల అనంతరం చేసిన ఈ వ్యాఖ్యలపై తెలంగాణ …

Read More »

తెలంగాణ బీజేపీ రథసారధి ఎవరు..?

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధినేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే డా. కే లక్ష్మణ్ ను త్వరలోనే ఈ పదవీ నుండి తప్పించనున్నారా..?. ఈ పదవీలో కొత్తవార్ని నియమించనున్నారా..?. అంటే అవుననే అంటున్నాయి ఆ పార్టీ జాతీయ వర్గాలు. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ పార్టీ అధినేతగా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. మరో వారం పదిరోజుల్లో ఎవరనేది బీజేపీ జాతీయ అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ అధినేత ఎవరన్నదే ప్రకటిస్తారు అని …

Read More »

అది చేస్తే మగవారు పుడతారు- మత బోధకుడు ఇందూరికర్ సంచలన వ్యాఖ్యలు

ప్రముఖ మరాఠా బోధకుడు ఇందూరికర్ మహరాజ్ సెక్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.సరి సంఖ్య ఉన్న రోజున శృంగారం చేస్తే మగ పిల్లాడు పుడతాడు. అదే బేసి సంఖ్య ఉన్న రోజున శృంగారం చేస్తే ఆడపిల్ల పుడుతుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై ప్రస్తుతం పెద్ద వివాదం చెలరేగుతుంది. మంచి సమయంలో సెక్స్ చేస్తే మంచి బిడ్డ పుడతారు. చెడు సమయంలో సెక్స్ చేస్తే పుట్టే బిడ్డ ఆ …

Read More »

మహిళను చావకొట్టిన స్థానికులు

చదవడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం. మహారాష్ట్రలో థానే జిల్లా దామ్ బివ్లి లో నివాసముంటున్న ఒక మహిళకు చెందిన కుక్క మొరిగింది. ఆ ప్రాంతానికి ఎవరు వచ్చిన కానీ అఖరికీ స్థానికులు వచ్చిన కానీ కుక్క నిరంతరం మొరగడం అక్కడున్నవారికి కాస్త ఇబ్బందిగా మారింది. దీంతో కొందరు ఆ మహిళపై దాడి చేశారు. ఆకస్మాత్తుగా దాడి చేయడంతో ఆమెకు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది.గుండెపోటు రావడంతో ఆ మహిళ …

Read More »

బీజేపీ ఎంపీ వీరేంద్ర సింగ్ సంచలన వ్యాఖ్యలు

కేంద్రంలో అధికార పార్టీ అయిన బీజేపీకి చెందిన ఎంపీ వీరేంద్ర సింగ్ ఆర్థిక మాంద్యంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం యూపీలోని బల్లియాలో జరిగిన ఒక కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వీరేంద్ర సింగ్ మాట్లాడుతూ” ప్రస్తుతం అందరూ దేశంలో ఆర్థిక మాంద్యం కొనసాగుతుంది అని ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ వారు అన్నట్లు దేశ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం కొనసాగుతుంటే ప్రజలు అందరూ దోతీలకు బదులు కోట్లు,ఫైజమాలు,పాయింట్లు …

Read More »

NRC పై ప్రధాని మోదీ సంచలన నిర్ణయం

ఎన్ఆర్సీ పై దేశ వ్యాప్తంగా నిరసన జ్యాలలు వినిపిస్తున్న సంగతి తెల్సిందే. ప్రతిపక్షాలు దేశంలో ఎక్కడ బడితే అక్కడ పలు రకాలుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్ఆర్సీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. దేశ వ్యాప్తంగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటనను విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ఎన్ఆర్సీ అమలుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ …

Read More »

3ప్రధానాంశాలతో కేంద్ర బడ్జెట్

కేంద్ర బడ్జెట్ మూడు ప్రధానాంశాలతో రూపు దిద్దుకుంది. ఈ రోజు శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో ఉన్న మూడు ప్రధానాంశాల గురించి ఆమె ప్రస్తావించారు.పదహారు పాయింట్ల యాక్షన్ ప్లాన్ ద్వారా దేశంలోని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ఆమె వెల్లడించారు. బడ్జెట్లో ఉన్న మూడు ప్రధానాంశాలు. 1)వ్యవసాయం,సాగునీరు,గ్రామీణాభివృద్ధి 2)ఆరోగ్యం,పారిశుధ్యం,తాగునీరు 3)విద్య,చిన్నారుల సంక్షేమం

Read More »

సంప్రదాయాన్ని మార్చిన కేంద్ర ఆర్థిక మంత్రి

కేంద్ర బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టే సంప్రదాయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మార్చివేశారు. ప్రతిసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టే సమయంలో బడ్జెట్ ప్రతిని మాములుగా సూట్ కేసులో తీసుకువచ్చే సంప్రదాయం గత కొన్నేళ్ళుగా కొనసాగుతూ వస్తుంది. కానీ ఈసారి మాత్రం ఆమె గతంలో మాదిరిగా కాకుండా బడ్జెట్ ప్రతిని సూట్ కేసులో కాకుండా ఎరుపు రంగు బస్తాలో పార్లమెంట్ కు తీసుకువచ్చారు. భారతీయులు ఎక్కువగా …

Read More »

బడ్జెట్ అంటే ఏంటి..?. ఎన్ని రకాలు..?

బడ్జెట్ అనే పదం BOUGETTE అనే పదం నుండి పుట్టింది. BOUGETTE అంటే తోలు సంచి అని అర్ధం. భారత రాజ్యాంగంలో ఎక్కడా కూడా బడ్జెట్ అనే పదం లేదు. కానీ నూట పన్నెండో ఆర్టికల్ ప్రకారం వార్షిక ఆర్థిక నివేదికగా పేర్కొనబడింది.సాధారణంగా ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టే బడ్జెట్లో ఒక సంవత్సరకాలంలో రాబోయే ఆదాయం,చేయబోయే వ్యయం గురించిన లెక్కలు మాత్రమే ఉంటాయి.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat