Home / Tag Archives: pavan kalyan (page 11)

Tag Archives: pavan kalyan

పవన్ అభిమానులకు శుభవార్త

వకీల్ సాబ్,భీమ్లా నాయక్ మూవీల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ప్రముఖ దర్శకుడు  క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన  పోస్టర్‌లు, టీజర్‌ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్‌ చేశాయి. తాజాగా వీరమల్లు చిత్రబృందం హైదరాబాద్‌లో మేజర్‌ షెడ్యూల్‌ను ప్రారంభించింది. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ చిత్రం …

Read More »

వైసీపీ నేతలను చెప్పుతో కొడతానంటున్న పవన్ కళ్యాణ్

ఏపీ అధికార పార్టీ అయిన వైసీపీ నేతలపై జనసేన అధినేత పవన్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇకపై తనను ప్యాకేజీ స్టార్‌ అంటే చెప్పుతో కొడతానంటూ.. చెప్పు చూపించి మరీ హెచ్చరించారు. మంగళవారం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఆ పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో పవన్ మాట్లాడుతూ.. విశాఖలో వైసీపీ నేతలు వ్యవహరించిన తీరుపై ఆవేశంతో నిప్పులు చెరిగారు. గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ మాట్లాడుకుందాం. నేను స్కార్పియోలు కొంటే ఎవరిచ్చారని అడిగారు. …

Read More »

తిరుమలలో సీఎం జగన్

ఏపీ సీఎం… వైసీపీ అధినేత  జగన్‌ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు సీఎం జగన్‌కు వేదాశీర్వచనం అందించారు. తర్వాత నూతనంగా నిర్మించిన పరకామణి భవనాన్ని, అతిథి గృహాన్ని ప్రారంభించారు. అంతకుముందు బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన పెద్దశేషవాహన సేవలో పాల్గొన్నారు.బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం జగన్‌ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ప్రతిఏటా నిర్వహించే శ్రీవారి …

Read More »

జగన్ కు షర్మిల మరో షాక్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ప్రస్తుతం ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును దివంగత మాజీ ముఖ్యమంత్రి  వైఎస్సార్  గా మార్చడంపై వైఎస్సార్టీపీ అధినేత్రి.. వైఎస్ షర్మిల  కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఒక ప్రభుత్వం పెట్టిన పేరును మరో ప్రభుత్వం తొలగిస్తే అవమానించినట్లే. కోట్లాది మంది ఆరాధించే పెద్దమనిషిని ఇవాళ అవమానిస్తే.. రేపు వచ్చే ప్రభుత్వం YSR పేరు మారిస్తే అప్పుడు ఆయన్ని …

Read More »

చంద్రబాబుపై మండిపడ్డ మంత్రి కాకాణి

ప్రముఖ సినీ నటుడు.. దివంగత మాజీ ముఖ్యమంత్రి.. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడైన నందమూరి తారకరామరావు  కష్టంతో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీని ఇప్పుడు ఆ కుటుంబానికి ప్రస్తుత ఆ పార్టీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎందుకు అప్పగించడం లేదని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వల్ల తాను ఎన్నోసార్లు బాధ పడ్డానని  దివంగత నందమూరి తారకరామారావు చెప్పారన్నారు. హెల్త్ వర్శిటీ …

Read More »

టీడీపీ శ్రేణులపై నందమూరి అభిమానులు అగ్రహాం.. ఎందుకంటే..?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ప్రస్తుతం ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును దివంగత మాజీ ముఖ్యమంత్రి  వైఎస్సార్  గా మార్చిన వివాదంలో జూనియర్ ఎన్టీఆర్  తన అభిప్రాయాన్ని చెప్పిన సంగతి విదితమే. అయితే ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశానికి చెందిన ఆ పార్టీ  శ్రేణులు, వారి అనుకూల మీడియాలో వస్తున్న వ్యతిరేక వార్తలపై జూనియర్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ‘జూ.ఎన్టీఆర్ …

Read More »

జగన్ కు షాకిచ్చిన వైఎస్ షర్మిల

తెలంగాణ వైఎస్సార్టీపీ పార్టీ అధినేత .. ఏపీ ముఖ్యమంత్రి,ఆ రాష్ట్ర అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సోదరి.. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ అయిన వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్న సంగతి విదితమే. ఈ పాదయాత్రలో భాగంగా వైఎస్ షర్మిల ఓ ప్రముఖ మీడియా ఛానెల్ కి ఇంటర్వూ ఇచ్చారు. ఆ ఇంటర్వూలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి …

Read More »

పవన్ అభిమానులకు శుభవార్త

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో ..పవర్ స్టార్ ..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులకు నిజంగానే శుభవార్త ఇది.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీలో నటిస్తున్న సంగతి విదితమే. క్రిష్ దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీ తాజా షెడ్యూల్ వచ్చేనెల అక్టోబర్ లో  షూటింగ్ జరుపుకోనున్నది. ప్రస్తుతం రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్న పవన్ వచ్చే నెలలో డేట్స్ ఇచ్చినట్లు ఈ చిత్రం …

Read More »

మరో 25 ఏండ్లు ఏపీకి సీఎం జగన్

ఏపీ ముఖ్యమంత్రిగా మరో ఇరవై ఐదేండ్లు ప్రస్తుత అధికార వైసీపీ పార్టీ అధినేత ..తాజా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉంటారు అని మంత్రి  మంత్రి జోగి రమేశ్ ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ఇప్పటి వరకు పని చేసిన  ఏ ముఖ్యమంత్రి కూడా ఒక్క బటన్ నొక్కి ప్రజల ఖాతాల్లోకి రూ.1,70,000 కోట్లు జమ చేయలేదని ఆయన ఈ సందర్భంగా  అన్నారు. అమ్మ ఒడి, విద్యా దీవెన, చేయూత, …

Read More »

ఈ నెల 23న కుప్పం కు సీఎం జగన్

ఏపీ ముఖ్యమంత్రి … అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ నెల ఇరవై రెండో తారీఖున రాష్ట్రంలోని ప్రధానప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తోన్న కుప్పంలో పర్యటించనున్నారు. అయితే రేపు  సీఎం జగన్ కుప్పం పర్యటనకు వెళ్లాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల 23కు వాయిదా పడింది. ఆరోజు ఉదయం 11.15-12.45 మధ్య బహిరంగసభలో పాల్గొంటారు. అనంతరం వైఎస్సార్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat