తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని చూడలేక కేసిఆర్ ఆనాడు ఉద్యమం చేసి ఆత్మగౌరవ అస్తిత్వాన్ని కాపాడిండు. ఇప్పుడు దేశంలో అంధకారాన్ని తొలగించడానికి టీఆరెఎస్ ను బీ ఆర్ ఎస్ గా మార్చిండు. రాజ్యంలో అంధకారం అలుముకున్నప్పుడు చైతన్యపు వెలుగులను తీసుకురావడానికి ఒక గొప్ప వ్యక్తి బాటలో నడవాల్సిన అవసరం ఉంటుంది. కేసిఆర్ భావాలను అర్దం చేసుకుంటే అతని ఆలోచనలకు అనుగుణంగా అడుగులు వేస్తారు. తెలంగాణ కీర్తిని అంతర్జాతీయ డయాస్ లో వ్యాప్తి …
Read More »సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడు కృషి చేస్తా
తెలంగాణ రాష్ట్రంలో కుత్బుల్లాపూర్ గౌరవ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారి తో కలిసి గౌరవ మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి గారు డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారు ఇంఛార్జి కమిషనర్ రామకృష్ణా రావు గారు, 17వ డివిజన్ పరిధిలో కౌసల్య కాలనీ లో స్థానిక కార్పొరేటర్ ఆగం రాజు ముదిరాజ్ గారితో కలిసి SNDP నాలా నిర్మాణ పనులను, లైబ్రెరీ మరియు డ్వాక్రా భవన …
Read More »శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించి.. ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే Kp…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 30వ డివిజన్ స్ప్రింగ్ విల్లా కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొని సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి గారు, డిప్యూటీ మేయర్ దన్ రాజ్ యాదవ్ గారితో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కాలనీలో నెలకొన్న దోమల బెడద, డ్రైనేజీ, …
Read More »నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
ఈ వారాంతంలో స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 141 పాయింట్ల నష్టంతో 59,463 వద్ద ముగిసింది. నిఫ్టీ 45 పాయింట్ల నష్టంతో 17,465 వద్ద స్థిరపడింది. రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సెర్వ్, అదానీ పోర్ట్స్, ఏషియన్ పెయింట్స్ కంపెనీల షేర్లు లాభాలు ఆర్జించాయి.. అదానీ ఎంటర్ప్రైజెస్, HDFC బ్యాంక్, M&M, JSW స్టీల్ కంపెనీలు నష్టాలను చవిచూశాయి.
Read More »ప్లీనరీ సమావేశాల్లో కాంగ్రెస్ సంచలన నిర్ణయం
కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోన్న తాజా ప్లీనరీ సమావేశాల్లో ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ అత్యున్నత కమిటీ అయిన CWCకి ఇక నుంచి ఎన్నికలు నిర్వహించకూడదని తీర్మానించారు. సభ్యులను నామినేట్ చేసే అధికారం పార్టీ అధ్యక్షుడికే కట్టబెట్టారు. చత్తీస్ గఢ్ లోని రాయపూర్ లో ఆ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో పార్టీ అగ్రనేతలు పాల్గొన్నారు.
Read More »నా భర్త నన్ను రేప్ చేశాడు-నటుడి భార్య సంచలన ఆరోపణలు
బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీపై ఆయన భార్య ఆలియా మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ‘అతడు నన్ను రేప్ చేశాడు. ఆధారాలతో వెర్సోవా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశాను. ఆయనకు నాకు పుట్టిన నా పిల్లలు అక్రమ సంతానమంటూ నవాజుద్దీన్ తల్లి ఆరోపిస్తే ఆయన ఏమీ మాట్లాడటం లేదు. ఈ మనసు లేని మనుషుల చేతుల్లోకి నా పిల్లలను వెళ్లనివ్వను’ అని …
Read More »ఆర్ఆర్ఆర్ కు అస్కార్ వస్తే రామ్ చరణ్ రియాక్షన్ ఇదే..?
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. అమెరికన్ మీడియా ఏబీసీ న్యూస్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వూలో మీరు నటించిన ఆర్ఆర్ఆర్ మూవీలోని పాట అయిన ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ ను గెలిస్తే మీ రెస్పాన్స్ ఎలా ఉంటుందని యాంకర్ ప్రశ్నించారు. దీనికి సమాధానం ఇస్తూ చెర్రీ మాట్లాడుతూ’నేను ఇది నమ్మలేను. వారు నన్ను లేపి వేదికపైకి తోసి.. వెళ్లి తీసుకురండి …
Read More »హలీవుడ్ ఎంట్రీపై చెర్రీ సంచలన వ్యాఖ్యలు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హాలీవుడ్ మీడియా ABC న్యూస్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. హాలీవుడ్ చిత్రాలు చేస్తారా అని యాంకర్ అడిగాడు.. దీనికి సమాధానంగా చెర్రీ మాట్లాడుతూ ‘నేను ఆల్రెడీ కొన్ని ఇండియన్ సినిమాలు చేస్తున్నాను. నాకు హాలీవుడ్ మేకర్స్తో పనిచేయాలని కోరిక. నేను ఇష్టపడే అనేక మంది డైరెక్టర్స్ హాలీవుడ్ లో ఉన్నారు. భవిష్యత్తులో హాలీవుడ్లో ఛాన్స్ వస్తే నేనైతే సిద్ధంగా …
Read More »వినోద్ కాంబ్లీని దాటేసిన ఇంగ్లాండ్ క్రికెటర్
ఇంగ్లాండ్ జట్టుకు చెందిన క్రికెటర్ హ్యారీ బ్రూక్ టెస్టుల్లో సూపర్ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. తాజాగా కివీస్ తో మ్యాచ్ లో 169 బంతుల్లోనే 24 ఫోర్లు, 5 సిక్సుల సాయంతో 184* రన్స్ చేశాడు. బ్రూక్ తొలి 9 ఇన్నింగ్సుల్లో(6 మ్యాచ్లు) 100.88 యావరేజ్, 99.38 స్ట్రైక్ రేట్తో 807 రన్స్ చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలున్నాయి. గతంలో వినోద్ కాంబ్లీ 9 ఇన్నింగ్సుల్లో …
Read More »బాబును పిచ్చాసుపత్రిలో చేర్పించాలి- మాజీ మంత్రి కొడాలి నాని
ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును పిచ్చాసుపత్రిలోగానీ, జైల్లోగాని పెట్టాలని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. మైక్లు ఎక్కడ కనబడితే అక్కడ రెచ్చిపోయి మాట్లాడుతున్నారు.. ఆయనకు ప్రముఖ నటుడు.. హీరో.. హిందుపూరం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ బాలయ్య పూనినట్లు ఉన్నారని మాజీ మంత్రి నాని ఆరోపించారు. గన్నవరం ప్రజలను చంద్రబాబు భయబ్రాంతులకు గురిచేశారని మండిపడ్డారు. లోకేష్ బ్రెయిన్స్ కిడ్ అంటూ …
Read More »