Home / MOVIES / కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలో జగన్ క్యారెక్టర్ చేస్తున్న అమీర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..!

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలో జగన్ క్యారెక్టర్ చేస్తున్న అమీర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..!

అజ్మల్ అమీర్…ఈయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని సినీ రాజకీయ రంగాల దృష్టిని ఆకర్షించాడు. ఓ సైడ్ నుంచి చూస్తే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లా కనిపిస్తాడు. గతంలో తమిళ్ లో వచ్చిన రంగం సినిమాలో నెగిటివ్ రోల్ లో సీఎం పాత్రలో నటించారు. గతంలో ప్రభంజనం పేరుతో వచ్చిన ఓ సినిమాలో నటించారు. తెలుగులో రామ్ చరణ్ హీరోగా చేసిన రచ్చ సినిమాలోని ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ను చేశారు. నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును అజ్మల్ అమీర్ తెచ్చుకున్నారు. తమిళ్ లో అమీర్ కు క్రేజ్ ఉంది. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సరైన క్యారెక్టర్ ను సెలెక్ట్ చేశారు అంటూ అమీర్ ను ఉద్దేశించి అందరూ ప్రశంసిస్తున్నారు. జగన్ పాత్ర కోసం ఆయన కొంత కసరత్తు చేశారట. బాడీ లాంగ్వేజ్ ఇన్ టెస్ట్ చేయడం యూట్యూబ్ లో జగన్ వీడియోలు చూడడం వంటి ఎక్సర్సైజ్ చేసి ఏపీ ముఖ్యమంత్రి గా తెరపై కనిపించేందుకు సిద్ధమయ్యారు అజ్మల్ అమీర్.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat