Home / CRIME / మృతిరాలిపై అత్యాచారం

మృతిరాలిపై అత్యాచారం

వినడానికి అసహ్యాంగా ఉన్న ఇది నిజం. రోజు ఈ ప్రపంచంలో ఎక్కడో ఒకచోట .. ఏ మూలానో స్కూల్ కెళ్లే పసిపాప దగ్గర నుంచి పండు ముసలి వరకు ఎవరిపైనో ఒకరిపై అత్యాచార సంఘటనలు మనం పేపర్లో.. టీవీల్లో చూస్తున్నాము. అయితే ఇది అతిదారుణమైన సంఘటన. కాస్త ఆలస్యంగా వచ్చిన ఈ సంఘటన పాకిస్థాన్ దేశంలో ఒక ప్రముఖ నగరంలో జరిగింది.

పోలీసులు తెలిపిన సమాచారం మేరకు” ఈ సంఘటన ఆదివారం జరిగింది. ఒక మహిళ తీవ్ర అనారోగ్య సమస్యలతో మృతి చెందింది. దీంతో ఆమెను స్థానిక శశ్మాన వాటికలో శనివారం ఖననం చేశారు. అయితే ఆదివారం ప్రార్ధనలు చేసేందుకు ఆమె సమాధి వద్దకు వచ్చిన వారికి ఆమె శవం బయట ఉండటం కన్పించింది.

దీంతో షాకవ్వడం వారి వంతైంది. నిశితంగా పరిశీలించగా మృతదేహాంపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారించుకుని వారు పిర్యాదు”చేశారని పోలీసులు పేర్కొన్నారు. పరారీలో ఉన్న కాటి కాపరిపైనే అనుమానాలున్నాయని పోలీసులు అంటున్నారు.