Home / INTERNATIONAL / కరోనా నుండి కోటి మందికి విమూక్తి

కరోనా నుండి కోటి మందికి విమూక్తి

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా కోటి మంది కరోనా నుండి కోలుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 16397245 కరోనా కేసులు నమోదు అయ్యాయి..

అందులో 10032806 మంది కరోనా నుండి కోలుకోగా, 5712859 మంది ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు.

ఇక మరణాల విషయానికి వస్తే ఇప్పటివరకు 6,51,580 మంది కరోనా వల్ల మరణించారు. ఎక్కువ మరణాలు మెక్సికోలో సంభవిస్తుండగా.. భారత్ తరువాతి స్థానంలో నిలిచింది.