Home / NATIONAL / మహరాష్ట్ర,తమిళనాడులో కరోనా విజృంభణ

మహరాష్ట్ర,తమిళనాడులో కరోనా విజృంభణ

దేశంలో కరోనా వైరస్ అంతకంతకు పెరుగుతుండగా, మహారాష్ట్ర తమిళనాడులోఎక్కువ కేసులు నమోదవుతున్నాయి .

మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,924మంది కరోనా వైరస్ బారినపడగా.. 227 మంది మృతి చెందారు.

ఇక తమిళనాడులో గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 6,993 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,20,716 కు చేరింది.