Breaking News
Home / shyam (page 2)

shyam

చంద్రబాబుకు దమ్ముంటే ఆ పని చేయాలి… కిల్లి కృపారాణి సవాల్..!

ఏపీలో 2 వేల కోట్ల స్కామ్‌పై గత నాలుగు రోజులుగా రాజకీయ రగడ కొనసాగుతోంది. వైసీపీ, టీడీపీ నేతల మధ్య విమర్శ, ప్రతి విమర్శలతో ఏపీ రాజకీయం వేడెక్కుతోంది. 2 వేల కోట్ల స్కామ్‌లో చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లపై విచారణ జరపాలని…వైసీపీ నేతలు డిమాండ్ చేస్తుంటే..మాజీ పీఎస్‌‌పై ఐటీ దాడులకు, చంద్రబాబుకేం సంబంధమని టీడీపీ నేతలు బుకాయిస్తున్నారు. తాజగా 2 వేల కోట్ల స్కామ్‌పై వైసీపీ సీనియర్ నేత, …

Read More »

బ్రేకింగ్..అమిత్‌షా దెబ్బకు షాకైన టీడీపీ ఎమ్మెల్సీలు…!

ఏపీ శాసనమండలి రద్దుపై హస్తిన వేదికగా రాజకీయాలు షురూ అయ్యాయి. రీసెంట్‌గా సీఎం జగన్ ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌లతో భేటీ అయి..శాసనమండలి రద్దు, మూడు రాజధానుల ఏర్పాటుపై సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. జగన్‌తో చర్చలు జరిగిన అనంతరం మోదీసహా కేంద్రమంత్రులు మండలి రద్దు, మూడు రాజధానుల ఏర్పాటుకు దాదాపుగా అంగీకరించినట్లు తెలుస్తోంది.. మార్చిలో జరిగే రెండో విడత …

Read More »

పీకేతో సహా ఒక్కో టీడీపీ నేత పేరు పెట్టి మరీ పరువు తీసిన వైసీపీ ఎమ్మెల్యే..!

టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఎస్‌పై జరిగిన ఐటీ దాడుల నేపథ్యంలో బయటపడిన 2000 కోట్ల స్కామ్‌పై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుకుంది. ఇరు పార్టీలనేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. కాగా ఏపీ సీఎం జగన్‌‌ను కించపర్చేలా వ్యాఖ్యలు చేస్తున్న టీడీపీ నేతలు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ విరుచుకుపడ్డారు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐటీ …

Read More »

బ్రేకింగ్..బాబు బ్యాచ్‌కు షాక్..మండలి రద్దు, మూడు రాజధానులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..?

ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు బిల్లును ప్రతిపక్ష టీడీపీ శాసనమండలిలో కుట్రపూరితంగా అడ్డుకుని సెలెక్ట్ కమిటీకి పంపించింది. దీంతో ఆగ్రహించిన జగన్ సర్కార్..ఏకంగా శాసనమండలిని రద్దు చేస్తూ…అసెంబ్లీలో తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపించింది. అయితే మూడు రాజధానుల విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందని..అమరావతి నుంచి రాజధానిని తరలించడాన్ని మోదీ సర్కార్ ఒప్పుకోదని..అదిగో ఏపీ బీజేపీ కూడా అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని తీర్మానం చేసిందని టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా టీడీపీ …

Read More »

2 వేల కోట్ల స్కామ్‌పై ఎల్లో బ్యాచ్‌ను ఉతికారేసిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే..!

టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్‌పై జరిగిన ఐటీ దాడుల నేపథ్యంలో రెండు వేల కోట్ల స్కామ్‌ బయటపడడంతో ఏపీలో రాజకీయ రగడ మొదలైంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలతో మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. మరోవైపు 2 వేల కోట్ల స్కామ్‌లో తమ కుల ప్రభువు చంద్రబాబు ఎక్కడ ఇరుక్కుపోతాడో అన్న భయంతో ఎల్లోమీడియా కంగారుపడుతోంది. అసలు ఐటీ దాడుల్లో బయటపడింది..2 …

Read More »

యనమల, చంద్రబాబు. పవన్‌ల బండారం బయటపెట్టిన వైసీపీ ఎమ్మెల్యే…!

టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్‌పై జరిగిన ఐటీ దాడుల నేపథ్యంలో బయటపడిన 2 వేల కోట్ల కుంభకోణం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది..ఈ 2 వేల కోట్ల స్కామ్‌లో చంద్రబాబు, లోకేష్‌లపై విచారణ జరిపించాలని వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే టీడీపీ నేతలు మాత్రం పీఎస్‌ శ్రీనివాస్‌కు, మా చంద్రబాబుకేం సంబంధం అయినా 2 లక్షలు దొరికితే…2 వేల కోట్లు దొరికాయంటూ వైసీపీ నేతలు ప్రచారం …

Read More »

మూడు రాజధానులపై చంద్రబాబు పాట పాడుతున్న సుజనా చౌదరికి గడ్డిపెట్టిన జీవీఎల్…!

సుజనా చౌదరి..ఒకప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు…టీడీపీకి ప్రధాన ఆర్థికవనరు..గత ఎన్డీయే గవర్నమెంట్‌‌లో టీడీపీ రాజ్యసభసభ్యుడిగా, కేంద్రమంత్రిగా వెలిగిన సుజనా చౌదరి 6 వేల కోట్ల బ్యాంకు రుణాల ఎగవేత, మనీలాండరింగ్ కేసుల్లో ఇరుక్కున్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఎన్డీయే నుంచి బయటకు రాగానే..సుజనా తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు కానీ..ఎంపీగా కొనసాగారు. ఎన్నికల్లో టీడీపీ ఘోరపరాజయం పాలవడంతో చంద్రబాబు సుజనాతో పాటు మరో ముగ్గురు …

Read More »

చంద్రబాబు, టీడీపీ మాజీ మంత్రుల ముంబై హవాలా స్కామ్‌పై వైవి సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్‌‌పై ఐటీశాఖ జరిపిన దాడుల్లో వెలుగు చూసిన 2 వేల కోట్ల అవినీతి బాగోతంపై రాజకీయంగా పెనుదుమారం చెలరేగుతుంది. అయితే టీడీపీ నేతలు మాత్రం శ్రీనివాస్‌పై ఐటీదాడులకు, చంద్రబాబుకు ఏం సంబంధం అంటూ అడ్డంగా బుకాయిస్తున్నారు..ఇక ఎల్లోమీడియా ఛానళ్లు, పత్రికలైతే చంద్రబాబు మాజీ పీఎస్‌పై ఐటీ దాడుల్లో కేవలం 2 లక్షలు దొరికితే 2 వేల కోట్లు అంటూ వైసీపీ నేతలు ప్రచారం …

Read More »

2 వేల కోట్ల స్కామ్‌..చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు..!

టీడీపీ అధినేత చంద్రబాబు పీఎస్‌ శ్రీనివాస్‌‌‌పై జరిపిన సోదాల్లో దాదాపు 2 వేల కోట్ల స్కామ్ బయటపడిందని…ఐటీ శాఖ  ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ 2 వేల కోట్ల స్కామ్‌పై ఏపీ రాజకీయాల్లో పెను దుమారం చెలరేగుతోంది. అయితే శ్రీనివాస్‌‌‌‌పై జరిగిన ఐటీదాడులకు, చంద్రబాబుకు సంబంధం ఏంటని బుకాయించిన టీడీపీ నేతలు, ఎల్లోమీడియా ఛానళ్లు..ఇప్పుడు మాట మార్చాయి. కేవలం 2 లక్షలు దొరికితే 2 వేల కోట్ల అవినీతి …

Read More »

సీఎం కేసీఆర్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన మంత్రి కేటీఆర్..!

సీఎం కేసీఆర్ 66 వ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున కేసీఆర్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో పాల్గొంటున్నారు. మరోవైపు.. దక్షిణాఫ్రికా, మలేషియా, ఆస్ట్రేలియా, అమెరికా, యుకే వంటి దేశాల్లొ టీఆర్‌ఎస్‌ ఎన్నారై విభాగం నాయకులు కేసీఆర్‌ బర్త్‌డేను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక దేశం నలుమూలల నుంచి ప్రముఖులు సీఎం కేసీఆర్‌కు బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రికి …

Read More »