Breaking News
Home / shyam (page 4)

shyam

టీడీపీ పరువు అడ్డంగా తీసేసిన బీజేపీ ఎమ్మెల్సీ…!

ఐటీ సోదాల్లో బయటపడిన 2 వేల కోట్ల కుంభకోణంలొ టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌ల పాత్రపై బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు సంచలన ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో రియల్ ఎస్టేట్ ట్రేడింగ్‌ పేరుతో రాజధానిలో చంద్రబాబు భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. డొల్ల కంపెనీలు సృష్టించి నిధులు దారి మళ్లించారని ధ్వజమెత్తారు. కేవలం మాజీ పీఎస్‌ దగ్గరే రూ.2 వేల కోట్లకు ఆధారాలు దొరికాయన్నారు.అవినీతిని ఎలా …

Read More »

చంద్రబాబుకు బుద్ధిరావాలి.. ఎమ్మెల్యే ఆర్కే రోజా మొక్కులు…!

మాఘపూర్ణిమ పురస్కరించుకుని పుత్తూరు కె.యన్ రోడ్డు నందు విశ్వబ్రాహ్మణుల ఆధ్వర్యంలో స్థానిక శివాలయంలో నిర్వహించిన క్షీరాభిషేకం కార్యక్రమంలో నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా పాల్గొన్నారు. తొలుత శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం నుంచి వందలాది మంది విశ్వబ్రాహ్మణుల స్త్రీల తో కలసి క్షీర, కలశ కుండలాలతో ఊరేగింపుగా బయలుదేరి శివాలయం వరకు రోజా స్వయంగా నడిచివచ్చారు. తదనంతరం శివాలయంలో అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ..మహిళలతో …

Read More »

ఏపీ నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్… త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల..!

ఏపీ నిరుద్యోగ యువతకు జగన్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పబోతుంది. ఇటీవల దాదాపు లక్షా 35 వేల గ్రామ వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేసిన ప్రభుత్వం త్వరలోనే టీచర్ల పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధమవుతుంది. త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్‌ తెలిపారు. తాజాగా తాడేపల్లిలో ట్రైనింగ్‌ పూర్తి చేసుకున్న 400 మంది గ్రాడ్యుయేట్‌ టీచర్లకు ఉద్యోగ …

Read More »

చంద్రబాబు, ఎల్లోమీడియా దుమ్ముదులిపిన వైసీపీ నేత రామచంద్రయ్య..!

అమరావతి పేరుతో రెండు నెలలుగా వరస డ్రామాలతో రాజధాని రాజకీయాన్ని రక్తికట్టించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు మరో డ్రామాకు తెరతీశారు. ఫిబ్రవరి 17 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో జనచైతన్యయాత్రలు నిర్వహించేందుకు చంద్రబాబు రెడీ అయ్యాడు. బాబు నయా రాజకీయంపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా వైసీపీ అధికార ప్రతినిధి సి. రామచంద్రయ్య మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. అధికారం పోయినదగ్గర నుంచి పిచ్చెక్కినవాడిలా ప్రభుత్వంపై అక్కసు …

Read More »

వైసీపీ ట్రబుల్‌షూటర్‌ విజయసాయిరెడ్డిపై రాజ్యసభ సెక్రటేరియట్‌ ప్రశంసలు..!

కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి నిధులు తీసుకురావడంలో వైసీపీ ఎంపీలు ఫెయిలయ్యారని టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. 22 మంది ఎంపీలు ఏం చేస్తున్నారు..ముఖ్యంగా విజయసాయిరెడ్డి ఏం చేస్తున్నారు..కేంద్రాన్ని నిలదీసి నిధులు తీసుకురాలేకపోతున్నారంటూ అడ్డగోలుగా మాట్లాడారు. అయితే వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ బడ్జెట్ సమావేశాల్లోనే బెస్ట్ పార్టిసిపెంట్ అని రాజ్యసభ సెక్రటేరియట్ వెల్లడించింది. తాజాగా విడుదల చేసిన బులెటిన్‌లో ఈ సారి జరిగిన బడ్జెట్‌ సమావేశాల్లో వైఎస్సార్‌ …

Read More »

ఈ టీడీపీ నేత మామూలోడు కాదు.. ఏకంగా ఏపీ మంత్రి సంతకాన్నే ఫోర్జరీ చేశాడు..!

టీడీపీ నేతలు వరుసగా భూకబ్జాల కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఇప్పటికే అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణ జరుపుతున్న సీఐడీ అధికారులు తెల్లకార్డుదారుల పేరుతో భూములు కొనుగోలు చేసిన టీడీపీ నేతలపై ఈడీతో కలిసి సమాంతరంగా విచారణ చేస్తున్నారు. దీంతో రాజధాని జిల్లాల టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తాజాగా మరో టీడీపీ నేత అసైన్డ్ భూములను అక్రమంగా కాజేసేందుకు ఏకంగా రాష్ట్ర మంత్రి సంతకాన్నే ఫోర్జరీ చేసి దొరికిపోవడం పార్టీలో …

Read More »

చంద్రబాబు, ఎల్లోమీడియాపై విజయసాయిరెడ్డి సెటైర్లు…సోషల్ మీడియాలో వైరల్..!

ఢిల్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విక్టరీ కొట్టి మూడోసారి ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ఫిబ్రవరి 1న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మామూలుగా అయితే ఈపాటికి టీడీపీ అధినేత చంద్రబాబు హడావుడి ఓ రేంజ్‌‌లో ఉండేది. నా వల్లే..కేజ్రీవాల్ విజయం సాధించాడని బాబు డప్పుకొట్టుకునేవారు..ఇక మా బాబు రాజకీయ చాణ్యకం, ఆర్థిక సహాయసహకారాల వల్లే.. కేజ్రీవాల్ గెలిచారని..ఇక మోదీకి ముందుంది ముసళ్ల పండుగ అని ఆయన అనుకుల మీడియా ఓ రేంజ్‌లో భజన …

Read More »

గీత ఘటనపై జనసేనాని ర్యాలీ.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.!

దిశ ఉదంతం తర్వాత లేటుగా అయినా  గీత హత్యాచార ఘటన తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తుంది. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే గీత హత్య జరిగింది..కర్నూలు‌కు చెందిన ఎస్‌.రాజు నాయక్, ఎస్‌.పార్వతిదేవి దంపతుల 15 ఏళ్ల కుమార్తె అయిన సుగాలి ప్రీతి స్థానిక కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్‌ స్కూల్‌లో పదో తరగతి చదివేది. 2017 ఆగస్టు 19న ప్రీతి స్కూల్లోనే అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. ప్రీతి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయినట్లు స్కూల్‌ …

Read More »

40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్.. ఆ విషయంలో జగన్‌కు జై కొట్టిన కుప్పం ప్రజలు..!

40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే టీడీపీ అధినేత చంద్రబాబుకు సొంత నియోజకవర్గం కుప్పం ప్రజలు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయానికి కుప్పం ప్రజలు జై కొట్టారు. దీంతో ఈ విషయం సర్వత్రా హాట్‌టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ..జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇంగ్లీష్ …

Read More »

వికేంద్రీకరణపై టీడీపీ రాజకీయం…టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఫైర్..!

ఏపీకి మూడు రాజధానుల విషయంలో ప్రజలను తప్పుదోవపట్టిస్తూ..టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన అనుకుల మీడియా చేస్తున్న దుష్ప్రచారంపై టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి మండిపడ్డారు. తాజాగా తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైవి…సీఎం జగన్‌ మోహన్ రెడ్డి ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా…ఎల్లోమీడియాకు కనిపించడం లేదని తీవ్రంగా ఆక్షేపించారు. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి సీఎం జగన్‌మోహన్ రెడ్డి సీఎం జగన్ దళితులను దృష్టిలో పెట్టుకుని సీఎం జగన్‌ …

Read More »