Home / Tag Archives: Chandrababu (page 2)

Tag Archives: Chandrababu

ఉన్నవీ లేనివీ చెప్పుకున్నది తమరే కదా బాబూ? ఇప్పుడెందుకు గగ్గోలు పెడుతున్నావ్?

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ఐదేళ్ళ ప్రభుత్వంలోనే కాకుండా ఈ 40ఏళ్ల అనుభవం అని చెప్పుకునే వ్యక్తి ఎన్నడూ చేసింది చేసినట్టు చెప్పలేదు. ఇలా చేసానని చెప్పుకునే ధైర్యం కూడా ఆయనకు లేదు. ఎందుకంటే అతను చేసింది మంచిపని అయితే 10మంది చెప్పుకుంటారు. చెడ్డపని అయితే ఆయన చెప్పుకోడానికే బయపడతారు. ఇలా తన రాజకీయ జీవితంలో ఉన్నది ఉన్నట్టు, లేనిది లేనట్టు చెప్పుకునే తిరిగారంటు వైసీపీ సీనియర్ నేత …

Read More »

ప్రజలకు అన్నీ తెలుసుకాబట్టే రెండు సీట్లకు పరిమితం చేసి గుణపాఠం చెప్పారు..!

వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబు మరియు తనయుడు లోకేష్ పై ఒకేసారి కౌంటర్ ఎటాక్ చేసాడు. రాయలసీమలో మూడొంతులు పూర్తయిన ప్రాజెక్టులను వదిలేసి కమిషన్ల కోసం కొత్త పనులు చేపట్టాడు చంద్రబాబు గారు. కిరసనాయిలు వాటాగా కొన్ని పనులను 100 నుంచి 200 శాతం అంచనాలు పెంచి ఒక రాజ్యసభ సభ్యుడికి కట్టబెట్టాడు. ఇవన్నీ ప్రజలకు తెలిసే రెండు సీట్లకు పరిమితం చేసి గుణపాఠం …

Read More »

ఎల్లోమీడియాకు, బాబుకు కలిపి గడ్డిపెట్టిన సీఎం జగన్..!

టీడీపీ అధినేత చంద్రబాబు గారి ఇంగ్లీష్ భాషా ప్రావీణ్యం గురించి చెప్పన్కర్లేదు..ఇంగ్లీషు‌లో ఫ్లూయెంట్‌గా మాట్లాడడం రాకపోయినా..అనవసర బిల్డప్ కోసం తెలుగు, ఇంగ్లీష్ మాట్లాడుతూ..బాబుగారు నవ్వులపాలవుతుంటారు. వాట్ ఐయామ్ సేయింగ్..మా వాళ్లు బ్రీఫ్డ్‌మీ..మోదీ గివ్ మట్టీ నీళ్లు…ఇలాంటి ఆణిముత్యాలు బాబుగారి నోట అలవోకగా జారుతుంటాయి. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మావాళ్లు బ్రీఫ్డ్‌మీ అంటూ ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయాడు..ఆ సమయంలో ఆ వాయిస్ ఫ్యాబ్రికేటేడ్ అంటూ చంద్రబాబు బుకాయిస్తే.. …

Read More »

ఏపీ అసెంబ్లీలో తండ్రి, కొడుకులను చెడుగుడు ఆడిన ఎమ్మెల్యే రోజా..!

ఏపీ అసెంబ్లీ శ్రీతాకాల సమావేశాలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు టీడీపీ విమర్శలకు కౌంటర్ ఇస్తూ…పంచ్‌ డైలాగులతో చంద్రబాబు, లోకేష్‌లపై విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా జబర్దస్త్ పంచ్‌డైలాగులతో తండ్రీ కొడుకులను చెడుగుడు ఆడేస్తోంది. తాజాగా అసెంబ్లీలో రోజా మాట్లాడుతూ…టీడీపీ నేతలు ఉదయాన్నే లేచి నారా లోకేశ్‌తో ప్రెస్‌మీట్ పెట్టించారు. ఆయన ప్రెస్‌మీట్‌ చూస్తే మంత్రుల కాళ్లు వణుకుతున్నాయంటూ..టీడీపీ నేతలు డబ్బా కొట్టుకుంటున్నారు…అవును..లోకేష్ ప్రెస్‌మీట్ చూసి …

Read More »

నాలుగో రోజు అసెంబ్లీలో టీడీపీ కి లెక్కలతో చుక్కలు చూపించిన ఆర్థిక మంత్రి..!

గౌరవ ప్రతిపక్ష నాయకులు ఏదో అన్యాయం జరిగిందనే ఒక సృష్టి చేసినారు. పూర్వకాలంలో ఒక కధ ఉండేది… రాజును చంపేసి పక్కనే నిల్చుని గాడ్‌ సేవ్‌ ది కింగ్‌ అనేవాడు. అలా ఉంది చంద్రబాబు కధ.మాట, మాటకూ ఎన్టీఆర్‌ పేరు తెస్తారు.రోజుకోసారి ఎన్టీఆర్‌ పేరు చెపుతారు, ఆయన పార్టీని స్వాధీనం చేసుకుని ఇప్పుడూ అయ్యో పాపం రామరావు గారు అంటారు. 2016 సెప్టంబరు 9వ తేదీన ఎందుకు వారు అంటే …

Read More »

బాలయ్యను తొక్కేస్తున్న చంద్రబాబు..వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ‌్యలు..!

వెన్నుపోటు అనగానే టీడీపీ అధినేత చంద్రబాబే గుర్తుకువస్తారు. అధికారం కోసం పిల్లనిచ్చిన మామ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీ లాక్కున్నాడు. అయితే తెలివిగా లక్ష్మీ పార్వతిని బూచిగా చూపించి …స్వయానా ఎన్టీఆర్ కుమారులే..తన వెన్నుపోటుకు సహకరించేలా చక్రం తిప్పాడు. ఆ తర్వాత క్రమంగా నందమూరి కుటుంబస‌భ్యులను పార్టీ నుంచి దూరం చేశాడు. వాడుకుని వదిలేయడంలో దిట్ట అయిన చంద్రబాబు తన కొడుకు లోకేష్‌కు …

Read More »

చంద్రబాబు ఏమనుకున్నా ఫర్వాలేదు…సీఎం జగన్‌ కనిపిస్తే..జేసీ దివాకర్‌ సంచలన వాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై మాజీ ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్‌ రెడ్డి ప్రశంసలు కురిపించారు. జేసీ బుధవారం అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్‌ చాట్‌ చేస్తూ..‘సీఎం జగన్‌ గట్స్‌ ఉన్న నాయకుడు. చేయాలనుకున్న పని ధైర్యంగా చేస్తారు. ఆరోగ్యశ్రీ విషయంలో ముఖ్యమంత్రి నిర్ణయానికి హ్యాట్సాఫ్‌. సీఎం జగన్‌ కనిపిస్తే అభినందిస్తా. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు ఏమనుకున్నా ఫర్వాలేదు. ఆరోగ్యశ్రీ ఎంతోమంది పేదలకు ఉపయోగపడుతుంది. సీఎం జగన్‌ …

Read More »

రాష్ట్రానికి నిధులు కొరత తెచ్చిపెట్టి వెళ్ళిపోయింది చంద్రబాబే !

గత ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు రాష్ట్రానికి చేసింది ఏమైనా ఉంది అంటే అది అప్పులు మిగల్చడమే అని చెప్పాలి. ఎందుకంటే సీఎం పదవికోసం ప్రజలను మభ్యపెట్టి, తప్పుడు హామీలు ఇచ్చి, రైతులను నమ్మించి గెలిచాడు. తీరా గెలిచిన తరువాత చేతులెత్తేసాడు. దాంతో ఒక్కసారిగా ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారు. ఇదేమిటని అడిగితే రాష్ట్రం చాలా అప్పుల్లో ఉందని చెప్పారు. అంత అప్పుల్లో ఉన్నప్పుడు మరి ఎన్నికలకు ముందు పసుపు-కుంకుమ పేరుతో …

Read More »

మీ అత్త గారికి కూడా మేమే పదవి ఇచ్చాం.. చంద్రబాబు కు జగన్ కౌంటర్ !

ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబు ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తిని రేపుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే సత్యప్రసాద్ ఓ ప్రశ్న అడిగారు ఒకే సామాజిక వర్గానికి సంబంధించి సలహాదారులు వివిధ పదవులు అన్నీ ఇస్తున్నారని 50% రిజర్వేషన్ ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. దీనికి వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు సమాధానం చెబుతున్నారు ఈ క్రమంలో జగన్ జోక్యం చేసుకుని …

Read More »

చంద్రబాబు స్పీకర్ స్థానాన్ని అవమానించారు.. సస్పెండ్ చేయాల్సిందే !

బడుగు, బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి స్పీకర్‌ స్థానంలో ఉంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని వైయస్‌ఆర్‌సీపీ పెడన ఎమ్మెల్యే జోగి రమేష్‌ మండిపడ్డారు. స్పీకర్‌పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను రమేష్ తీవ్రంగా ఖండించారు. శాసనసభలో జోగి రమేష్‌ మాట్లాడుతూ.. ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబు స్పీకర్‌ను బెదిరిస్తూ కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు.. ఈ రోజు రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలను చంద్రబాబు కించపరిచినట్లేనన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలను కించపరిచినట్లేనన్నారు.. …

Read More »