Home / Tag Archives: Chandrababu (page 5)

Tag Archives: Chandrababu

స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా కుట్ర వెనుక బయటపడుతున్న షాకింగ్ విషయాలు..!

ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి పేరుతో ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ చౌదరి స్థానిక ఎన్నికలను ఏకపక్షంగా వాయిదావేయడంపై అధికార వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. స్వయంగా సీఎం జగన్ ప్రెస్‌మీట్ పెట్టి చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ టీడీపీని కాపాడుకోవడం కోసం ఇలా ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికలు వాయిదావేయడం సరికాదని సీరియస్ అయ్యారు. అంతే కాదు నిమ్మగడ్డ తీరుపై సీఎం జగన్ ఏకంగా గవర్నర్‌కు …

Read More »

చంద్రబాబు సీఎంగా లేకుంటే రాష్ట్రంలో ప్రజలు ప్రశాంతంగా ఉండకూడదట !

గత ప్రభుత్వంలో చంద్రబాబుని నమ్మి ఓట్లు వేసి గెలిపిస్తే చివరికి గెలిచాక మీరెవరు అన్నట్టుగా చేతులు దులుపుకున్నాడు. అధికారాన్ని తన సొంత ప్రయోజనాలకే ఉపయోగించుకున్నాడు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు. అయితే తాజాగా చంద్రబాబు విషయంలో మరో కోణాన్ని బయటకు తెచ్చాడు ఎంపీ విజయసాయి రెడ్డి. ఆ మరో కోణం గురించి తెలిస్తే ప్రజలు ఛీ అని అనడం ఖాయం. ఇంతకు ఆ విషయం ఏమిటంటే “చంద్రబాబు సీఎంగా …

Read More »

చంద్రబాబుకు మరోషాక్… వైసీపీలోకి మాజీ మంత్రి…!

స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై ఏపీలో రాజకీయ రగడ జరుగుతున్న వేళ ప్రకాశం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి తన కొడుకు తెలుగు యువత నాయకుడు గాదె మధుసూదర్ రెడ్డితో సహా వైసీపీలో చేరుతున్నారు. ఈ మేరకు ముహూర్తం కూడా ఖరారు అయింది. మార్చి 16 వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్ …

Read More »

స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాకు చంద్రబాబు, నిమ్మగడ్డల కుట్ర…రోజా ఫైర్…!

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా వైరస్ వ్యాప్తి పేరుతో వాయిదా వేస్తూ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి చేసిన ప్రకటనపై రాజకీయంగా దుమారం చెలరేగుతుంది. కేవలం టీడీపీ అధినేత చంద్రబాబును కాపాడుకోవడం కోసమే నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి అధికార యంత్రాంగంతో కనీసం చర్చించకుండా ఏకపక్ష నిర్ణయం నిర్ణయం తీసుకున్నారని సీఎం జగన్‌తో సహా వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై …

Read More »

బాబూ… ఆరు వారాలు కాదు, 60 వారాల తర్వాతైనా నీ అడ్రసు గల్లంతే !

స్థానిక ఎన్నికల విషయంలో ట్విట్టర్ వేదికగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి విరుచుకుపడ్డారు. కరోనా వ్యాప్తి పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలను ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి వాయిదా వేయడంపై వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. స్వయంగా సీఎం జగన్ ప్రెస్‌మీట్ పెట్టి కరోనా పేరు చెప్పి ఎన్నికలు వాయిదా వేసే ముందు ఎవరినైనా సంప్రదించారా అని సూటిగా …

Read More »

స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు, నిమ్మగడ్డల కుట్రను బయటపెట్టిన అంబటి..!

కరోనా వ్యాప్తి పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలను ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి వాయిదా వేయడంపై వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. స్వయంగా సీఎం జగన్ ప్రెస్‌మీట్ పెట్టి కరోనా పేరు చెప్పి ఎన్నికలు వాయిదా వేసే ముందు ఎవరినైనా సంప్రదించారా అని సూటిగా ప్రశ్నించారు. కనీసం హెల్త్‌ సెక్రటరీ, చీఫ్‌ సెక్రటరీలను అయినా పిలిచి మాట్లాడారా అని నిలదీశారు. రమేష్‌కు చంద్రబాబు పదవి …

Read More »

స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా…ఏపీ ఎన్నికల ప్రధాన అధికారిపై సీఎం జగన్ ఆగ్రహం..!

కరోనా ఎఫెక్ట్‌ పేరుతో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసిన ఏపీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్‌పై సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు కరోనా సాకుతో ఎన్నికలు వాయిదా వేశామని చెబతూనే.. మరోవైపు అధికారులను తప్పిస్తున్నారని మండిపడ్డారు. నిష్పాక్షికంగా ఉండాల్సిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ విచక్షణ కోల్పోయారని అన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే ఆయన సామాజిక వర్గానికి చెందిన రమేష్‌కుమార్‌ను …

Read More »

టీడీపీ, జనసేన, బీజేపీలపై వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..!

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష టీడీపీ, బీజేపీ, జనసేనల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. స్థానిక సంస్థల్లో వైసీపీ అరాచకం చేస్తుందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు వైసీపీ అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.ఇటీవల జనసేన ఆవిర్భావ దినోత్సవలో పవన్ మాట్లాడుతూ…తనలో ఉన్న పిరికితనంపై చిన్నప్పటి నుంచే పోరాడానని చెప్పుకొచ్చారు. .మనల్ని భయపెట్టే పరిస్థితుల్ని ఎదుర్కొనకపోతే.. మనలో ధైర్యం అనే కండ పెరగదంటూ …

Read More »

స్థానిక సంస్థల ఎన్నికలపై కేసు… టీడీపీ ఎమ్మెల్సీకి చివాట్లు పెట్టిన హైకోర్ట్..!

బుద్ధా వెంకన్న.. టీడీపీ అధినేత చంద్రబాబుకు నమ్మిన బంటు అయిన ఈ టీడీపీ ఎమ్మెల్సీకి నోరు తెరిస్తే బూతులే..చంద్రబాబు సీఎం జగన్‌ను, వైసీపీ నేతలను ఏదైనా టాపిక్‌పై తిట్టాలని అనుకుంటే వెంటనే బుద్ధా వెంకన్న రంగంలోకి దిగిపోతాడు. అడ్డదిడ్డంగా మాట్లాడుతూ ఇష్టానుసారంగా బూతులతో నోరుపారేసుకుంటూ అవాకులుచెవాకులు పేలడంలో బుద్ధా వెంకన్న మాస్టర్ డిగ్రీనే చదివారు. బెజవాడ రాజకీయాల్లో బుద్ధా వెంకన్న అంటే తెలియనవారు ఉండరూ..కాల్‌మనీ సెక్స్ రాకెట్‌లో ఈయనగారి పేరు …

Read More »

బోండా ఉమ, బుద్ధా వెంకన్నల కాల్‌డేటాపై విచారణ…టీడీపీలో టెన్షన్..!

మాచర్లలో టీడీపీ ఎమ్మెల్సీ, బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమలపై వైసీపీ కార్యకర్త కర్రలతో దాడి చేసిన సంఘటన రాజకీయంగా పెనుదుమారం రేపుతోంది. అయితే మాచర్లలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జరిగిన చిన్న ఘర్షణను మరింత రెచ్చగొట్టేందుకు చంద్రబాబు బోండా ఉమ, బుద్ధా వెంకన్నలను పంపించాడని, వారు పది కార్లలో వేగంగా వెళుతూ ఓ దివ్యాంగుడిని గుద్దుకుంటూ వెళితే..స్థానికులు కోపోద్రిక్తులై వారిని వెంబండించి దాడి చేశారని వైసీపీ …

Read More »