టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ రోజు గురువారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ను కలిశారు.మొదటిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రగతి భవన్ లో ప్రకాష్ రాజు భేటీ అయ్యారు .అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ తో కల్సి అసెంబ్లీ సమావేశానికి హాజరయ్యారు.ప్రస్తుతం జాతీయ
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో ప్రకాష్ రాజ్ భేటీపై పలు ఉహాగానాలు వస్తున్నాయి..
