Home / INTERNATIONAL / 7లక్షలకు చేరిన కరోనా కేసులు

7లక్షలకు చేరిన కరోనా కేసులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుంది.ఇప్పటికే మొత్తం 199దేశాల్లో ఈ వైరస్ వ్యాప్తి చెందింది.రోజురోజుకు ఈ వైరస్ బారీన పడేవారి సంఖ్య పెరుగుతూ వస్తుంది.

ఇప్పటివరకు మొత్తం ఏడు లక్షల మందికి కరోనా పాజిటీవ్ లక్షణాలున్నట్లు నిర్ధారణైంది.ఇందిలో 33 వేల మంది ఈ వైరస్ బారీన పడి ప్రాణాలను వదిలారు.ఒక్క అమెరికాలోనే 1లక్ష 40వేల మందికి కరోనా లక్షణాలున్నట్లు పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.

వీరిలో రెండు వేల మంది మృత్యువాతపడ్డారు.భారతదేశంలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 1,024కి చేరుకుంది.వీరిలో 27మంది మృత్యువాత పడ్డారు.