దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 13,203 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,06,67,736కి చేరింది. ఇక నిన్న కరోనాతో 131 మంది ప్రాణాలు కోల్పోయారు..
ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 1,53,470కు చేరింది. ప్రస్తుతం 1,84,182 యాక్టివ్ కేసులు ఉన్నాయి.. ఇప్పటివరకు 1,03,30,084 మంది కోలుకున్నారు.