Home / MOVIES / జూనియర్ ఎన్టీఆర్ కు కరోనా

జూనియర్ ఎన్టీఆర్ కు కరోనా

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో..యంగ్ టైగర్ ఎన్టీఆర్ కరోనాకు గురయ్యారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా చెబుతూ.. ఆయన ట్వీట్ చేశారు. ‘‘నేను కొవిడ్ 19 బారిన పడ్డాను. దయచేసి ఎవరూ బాధపడకండి.

ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నాను. నేను మరియు నా ఫ్యామిలీ ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉండి.. డాక్టర్స్ సమక్షంలో కరోనా ప్రొటోకాల్స్ పాటిస్తున్నాము. కొద్దిరోజులుగా నన్ను కాంటాక్ట్ అయినవారంతా.. టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అందరూ క్షేమంగా ఉండండి..’’ అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

 ఎన్టీఆర్ ట్వీట్ చూసిన వారంతా.. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతూ.. జాగ్రత్తలు చెబుతున్నారు. ఈ మహమ్మారి నుంచి త్వరగా కోలుకుని, క్షేమంగా బయటికి రావాలని ఆయన అభిమానులు పూజలు జరుపుతున్నట్లుగా కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - - medyumaşk büyüsümuskabüyüücretsiz bakımbüyü bozma