Home / MOVIES / సంక్రాంతి కి ఆర్జీవీ తనదైన స్టైల్లో విషెష్

సంక్రాంతి కి ఆర్జీవీ తనదైన స్టైల్లో విషెష్

అసలు పండగలకు శుభాకాంక్షలు చెప్పడమే ఇష్టపడని వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పాడు.

‘మీకు అంబానీని మించిన ఇల్లు, డబ్బు రావాలి. అమ్మాయిలకు అందమైన అబ్బాయిలు, అబ్బాయిలకు అందమైన అమ్మాయిలు దొరకాలి. భర్తలను భార్యలు వేధించకూడదు.

చిన్న సినిమాలు బాహుబలి కంటే పెద్ద హిట్ కావాలి. ఏపీ ప్రభుత్వం టికెట్ల రేట్లు పెంచాలి. నన్ను ద్వేషించే వారి కోసం నేను త్వరగా చనిపోవాలి. సంక్రాంతి శుభాకాంక్షలు’ అని ఆర్జీవీ ట్వీట్లు చేశాడు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar