Home / SLIDER / తెలంగాణలో కొత్తగా 767 మందికి కరోనా

తెలంగాణలో కొత్తగా 767 మందికి కరోనా

తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 58,749 కరోనా టెస్టులు చేయగా 767 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. కరోనాతో ఇద్దరు మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 7,81,603కు చేరాయి.

ఇప్పటివరకు 4,105 మంది చనిపోయారు. గత 24 గంటల్లో 2,861 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 17,754 యాక్టివ్ కేసులున్నాయి.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar