Home / MOVIES / Mahesh అభిమానులకు Good News

Mahesh అభిమానులకు Good News

Tollywood దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ ..స్టార్ హీరో మహేశ్ బాబు నటించే సినిమా కోసం ఎప్పటి నుంచో అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఈ ప్రాజెక్ట్ ను జక్కన్న కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే.. రైటర్ విజయేంద్ర ప్రసాద్ కూడా మహేశ్ చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని రివీల్ చేశారు.

‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం విడుదల కాగానే.. రాజమౌళి టీమ్.. మహేశ్ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభిస్తారు. మహేశ్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా, ఆయన ఇమేజ్ ను మ్యాచ్ చేసేలా విజయేంద్ర ప్రసాద్ పలు స్టోరీలైన్స్ రెడీ చేశారు..

జక్కన్న అందులోంచి ఒకటి ఎంపిక చేశారట. ఆఫ్రికన్ జంగిల్ అడ్వంచరస్ థ్రిల్లర్ గా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించబోతున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat