తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన మోస్ట్ సీనియర్ నటుడు. యంగ్రీ మ్యాన్ హీరో రాజశేఖర్ హీరోగా ఆయన సతీమణి జీవిత తెరకెక్కిస్తున్న తాజా మూవీ శేఖర్. బొగ్గరం వెంకట శ్రీనివాస్, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ సంయుక్తంగా నిర్మించారు. మే 20న మూవీ విడుదల కానుండటంతో.. చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించి ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది మూవీ యూనిట్. యాక్సిడెంట్ గా చిత్రీకరించిన ఓ మర్డర్ కేసును ఛేదించే రిటైర్డ్ ఆఫీసర్ రాజశేఖర్ కనిపించాడు.
