దేశంలో గడిచిన 24గంటల్లో దేశ వ్యాప్తంగా 4,270 మంది కరోనా బారిన పడ్డట్లు నిర్ధారణ అయింది. 2,619 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మృతుల సంఖ్య 5,24,692కి చేరింది. కాగా.. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 24,052 ఉన్నాయి. నిన్న 3,962 కేసులు నమోదయ్యాయి.
