Home / ANDHRAPRADESH / టీడీపీ మాజీ ఎమ్మెల్యేకి ప్రాణహాని

టీడీపీ మాజీ ఎమ్మెల్యేకి ప్రాణహాని

ఏపీ ప్రధాన ప్రతిపక్షపార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేత..దెందులూరు  నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే  చింతమనేని ప్రభాకర్ తనకు ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలని  పోలీసులను ఆశ్రయించారు.

ఏలూరు త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిన ప్రభాకర్.. ‘నన్ను చంపేందుకు కుట్ర జరుగుతోంది. ఓ షూటర్ నాకు ఫోన్ చేసి.. నన్ను చంపేందుకు పురమాయించారని చెప్పాడు. సొంతంగా గన్మెను పెట్టుకుని పోషించలేను. ఉచితంగా రక్షణ కల్పించండి’ అని కోరారు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar