Home / NATIONAL / దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడతాయా..?

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడతాయా..?

దేశంలో వరుసగా రెండో రోజూ కరోనా కేసులు తక్కువయ్యాయి. శుక్రవారం సుమారు 18 వేల కేసులు నమోదవగా, శనివారం 15,940కి తగ్గాయి. కొత్తగా 11,739 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,33,89,973కు చేరాయి.

ఇందులో 4,27,72,398 మంది వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. మరో 92,576 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 5,24,999 మంది కరోనాతో మరణించారు. కాగా, గత 24 గంటల్లో 25 మంది మృతిచెందగా, 10,917 మంది డిశ్చార్జీ అయ్యారు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar