Home / ANDHRAPRADESH / కోనసీమ అల్లర్లపై ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ సంచలన వ్యాఖ్యలు

కోనసీమ అల్లర్లపై ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ సంచలన వ్యాఖ్యలు

ఏపీలో అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం  వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోనసీమ అల్లర్లలో మంత్రి విశ్వరూప్ తో పాటు తనను అంతమొందించేందుకు కొందరు వ్యక్తులు కుట్ర పన్నారని ఆరోపించారు.

తనను, తన భార్యను ఇంట్లో పెట్టి తగలబెట్టాలని చూశారని ఆయన చెప్పారు. రాజకీయాల్లో కొనసాగడం సరికాదని భావించాను..వైసీపీ అధినేత, సీఎం జగన్ ఇచ్చిన ధైర్యంతో తిరిగి వచ్చానని ఆయన చెప్పారు. అల్లర్లతో కోనసీమ పదేళ్లు వెనక్కి వెళ్లిపోయిందని ఈసందర్భంగా ఎమ్మెల్యే సతీష్ గుర్తు చేశారు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar