Home / NATIONAL / భారతదేశంలో  మళ్లీ పెరిగిన కరోనా కేసులు

భారతదేశంలో  మళ్లీ పెరిగిన కరోనా కేసులు

భారతదేశంలో  కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన  గత 24 గంటల వ్యవధిలో 14,506 కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే (11,793) 2,713 కేసులు పెరిగాయి. ప్రస్తుతం దేశంలో 99,602 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 30 మంది వైరస్లో ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారి నుంచి 11,574 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.56 శాతానికి చేరింది.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar