దేశంలో గడిచిన గత ఇరవై నాలుగంటల్లో కొత్తగా 21,411 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్ కేసులు 4,38,68,476కు చేరాయి. ఇందులో 4,31,92,379 మంది బాధితులు కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు.
ఇప్పటివరకు 5,25,997 మంది కరోనా భారీన పడి మృతిచెందారు. మరో 1,50,100 కరోనా పాజిటీవ్ కేసులు యాక్టివ్గా ఉన్నాయి. అయితే గత 24 గంటల్లో కొత్తగా 67 మంది మరణించగా, 20,726 మంది కరోనా నుంచి కోలుకున్నారు.