Home / HYDERBAAD / కమాండ్ కంట్రోల్ సెంటర్ దేశానికి మణిహారం

కమాండ్ కంట్రోల్ సెంటర్ దేశానికి మణిహారం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ దేశానికి మణిహారం.. అత్యాధునిక టెక్నాలజీతో ఈ నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ రోజు మంగళవారం కమాండ్ కంట్రోల్ సెంటర్ ను హోం మంత్రి మహమూద్ అలీతో కలిసి పర్యవేక్షించారు. దాదాపు సుమారు 600 కోట్ల రూపాయలతో ఈ భవనాన్ని రూపొందించామని మంత్రి తలసాని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ కమాండ్ కంట్రోల్ భవనాన్ని నిర్మించామన్నారు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar